Is Tamannaah running a secret relation with that politician

Tamannaah: తమన్నా గురించి ఈ మధ్యకాలంలో చాలా రూమర్స్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈమె బోల్డ్ పాత్రలతో పాటు ఐటం సాంగ్స్ కి కూడా ఎక్కువగా ఓకే చేస్తుంది.దాంతో తమన్నా గురించి ఎలాంటి వార్తలు పడితే ఎలాంటి వార్తలు రాసేస్తున్నారు గాసిప్ రాయుళ్ళు. మరీ ముఖ్యంగా ప్రియుడుతో పెళ్లికి రెడీగా ఉన్న తమన్నా పై చాలా మందితో ఎఫైర్ వార్తలు రాస్తున్నారు.

Is Tamannaah running a secret relation with that politician

అయితే ఒకసారి వైరల్ అయితే ఆ వార్తను పదేపదే రాయడం అందరికీ అలవాటుగా మారిపోయింది.అలా తమన్నా గురించి రీసెంట్ గా కొన్ని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇక అందులో ఒకటి ఇప్పుడు చూద్దాం.. తమన్నా గత కొద్ది రోజుల నుండి ఓ రాజకీయ నాయకుడితో చాలా సన్నిహితంగా ఉంటున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ( Tamannaah)

Also Read: Shobita Dhulipala: సమంత తో ఉన్న రిలేషన్ పై శోభిత సంచలన వ్యాఖ్యలు!!

టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరున్న ఓ పొలిటిషన్ తో తమన్నా వ్యవహారం చాలా దూరం వెళ్లిందని, ఇదంతా చూస్తుంటే ప్రియుడికి త్వరలోనే షాక్ ఇచ్చి రాజకీయ నాయకుడితో తమన్నా చెక్కేసేలా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Is Tamannaah running a secret relation with that politician

మరి తమన్నా నిజంగానే పొలిటీషియన్ తో సన్నిహిత రిలేషన్ మెయింటైన్ చేస్తుందా? త్వరలోనే బాయ్ ఫ్రెండ్ కి షాక్ ఇవ్వబోతుందా.. అని ఈ విషయం తెల్సిన తమన్నా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి తమన్నా పై వస్తున్న ఈ రూమర్స్ లో ఎంత వరకు నిజం ఉందో మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.( Tamannaah)