Realme Narzo 5G Phone: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కొంతమంది దగ్గర రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఉంటున్నాయి. తక్కువ ధరలో మార్కెట్లో మొబైల్ ఫోన్స్ లభించుతున్న నేపథ్యంలో… పేదవారు కూడా స్మార్ట్ ఫోన్స్ కొంటున్నారు. Realme Narzo 5G Phone

4 thousand discount on Realme Narzo 5G Phone

గతం లోనే రియల్ మీ కంపెనీ నుంచి… నార్జో 70x 5జి మొబైల్ ను రిలీజ్ చేశారు. ఈ ఫోన్ పై 21 శాతం డిస్కౌంట్ కూడా ప్రకటించారు. తాజాగా ప్రకటించిన ఈ మొబైల్ ధర… 19 వేల రూపాయలు. డిస్కౌంట్ పోగా ఈ మొబైల్ ధర 15 వేల రూపాయలకే మనకు వస్తుంది. అంతేకాకుండా… ఈ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు స్పెషల్ కూపన్ డిస్కౌంట్ ₹2000 వరకు ఉంటుంది. అంటే ఈ మొబైల్ ద్వారా మరింత తగ్గే ఛాన్స్ ఉంది. Realme Narzo 5G Phone

Also Read: Motorola Razr 50 Ultra: మార్కెట్ లోకి మరో మోటరోలా ఫోన్…ధర, ఫీచర్స్ ఇవే..!

అంతేకాకుండా 720 రూపాయల ఈఎంఐ తో..ఈ మొబైల్ కొనవచ్చు. ఇక రియల్ మీ నార్జో మొబైల్ ఏప్రిల్…. 24వ తేదీన రిలీజ్ కాగా…. తాజాగా దీనిపై డిస్కౌంట్ ప్రకటించారు. ఈ మొబైల్ డిస్ప్లే 6.72 అంగుళాలు ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 5000 mah ఉంటుంది. Vooc ఫాస్ట్ చార్జర్ కు మాత్రమే ఈ మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. Realme Narzo 5G Phone

ఇక ఈ రియల్ మీ నార్జో ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సల్ ఉంటుంది. సెల్ఫీల కోసం రెండు మెగాపిక్సల్ వాడతారు. ఆండ్రాయిడ్ 14 సిస్టం ఈ మొబైల్ ఫోన్ లో ఉంటుంది. ఇక ఈ మొబైల్ లో 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. 4g హ్యాండ్ సెట్ కూడా సపోర్ట్ చేస్తుంది. Realme Narzo 5G Phone