Sruthi Haasan bold photos viral

Sruthi Haasan: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు రాణించాలంటే కచ్చితంగా వాళ్లు తమ అందచందాలను ఆరబోయాల్సిందే. హీరోయిన్లు ఎంత పొట్టి బట్టలు వేసుకుంటే అన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయి. అప్పట్లో హీరోయిన్లు ఇలాంటి బట్టలు వేసుకోవడానికి ధైర్యం చేసేవారు కాదు. తమ నటనతోనే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. కానీ ఇప్పటి ప్రేక్షకులకు ఆ నటన ఏమీ పట్టడం లేదు.

Sruthi Haasan bold photos viral

హీరోయిన్లు ఎంత అందాలు ఆరబోస్తే అంత ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లో ఎన్ని రొమాంటిక్ సన్నివేశాలు బోల్డ్ సన్నివేశాలు ఉంటే ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. అందుకే ప్రేక్షకులను నాడిపట్టిన దర్శకులు కూడా సినిమాల్లో బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు.(Sruthi Haasan)

Also Read: Jaanu: పచ్చని జంటను విడదీసిన సినిమా.. ఆ జంట కి ఈ మూవీతో ఉన్న లింక్.?

ఇదంతా పక్కన పెడితే తాజాగా శృతిహాసన్ కి సంబంధించిన న్యూడ్ ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.మరి ఇంతకీ శృతిహాసన్ కి సంబంధించిన ఆ ఫొటోస్ నిజమేనా..లేక ఎవరైనా మార్ఫింగ్ చేశారా అనేది చూస్తే.. తాజాగా ఉమైర్ సందు తన సోషల్ మీడియా ఖాతాలో శృతిహాసన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ శృతిహాసన్ న్యూడ్ ఫొటోస్ వీడియోస్ వైరల్ అంటూ ఒక ట్వీట్ చేశారు.

Sruthi Haasan bold photos viral

అయితే అవి శృతిహాసన్ తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు.కానీ వాటిని పట్టుకుని ఉమైర్ సందు శృతిహాసన్ న్యూడ్ వీడియో వైరల్ అయింది అంటూ ట్వీట్ చేశారు. ఇక ఉమైర్ సందు పెట్టిన ఆ ట్వీట్ ని చూసి శృతిహాసన్ అభిమానులు మండిపడుతున్నారు.(Sruthi Haasan)