Is Rana infatuated with that heroine

Rana: ఏంటి ఆ హీరోయిన్ పై రానాకి రోజురోజుకి ఇష్టం పెరిగిపోతుందా.. ఇంతకీ రానా అంతగా ఇష్టం పెంచుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరు.. పెళ్లయ్యాక ఇవేం పాడు పనులు అనేది ఇప్పుడు చూద్దాం..సినిమా ఇండస్ట్రీలో పెళ్లయింది పెళ్లి కాలేదు అనే విషయాన్ని అసస్లు లెక్కలోకి తీసుకురారు. అయితే వాళ్ళు చేసే పని ఒక్కటైతే బయట రూమర్స్ వచ్చేవి మరోలా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఉండే ఎంతోమందిపై ఇలాంటి ఎఫైర్ రూమర్లు రావడం చాలా కామన్.

Is Rana infatuated with that heroine

గాసిప్ రాయుళ్లు ఎన్ని రాసుకున్నా కూడా మాకు పట్టదు అన్నట్లుగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వ్యవహరిస్తారు.ఎన్ని వార్తలు రాసుకున్న మా మధ్య ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేకపోతే చాలు అన్నట్లుగా చూస్తారు. అయితే తాజాగా దగ్గుబాటి రానా పై కూడా అలాంటి ఒక రూమరే వినిపిస్తోంది. అయితే రానా పై ఇలాంటి రూమర్లు వినిపించడం ఇది తొలిసారేం కాదు. ఇప్పటికే ఆయనపై ఎన్నో ఎఫైర్ వార్తలు వినిపించాయి. (Rana)

Also Read: Pooja Hegde: సీరియల్ నటుడితో పూజ హెగ్డే ప్రేమాయణం.. సినిమాలు ఆపేసినట్లేనా?

ఇక ఆయన కూడా ఈ వార్తలను చాలా కామన్ గానే తీసుకుంటారు. అందుకే వేటిపై ఎంతగా స్పందించరు. ఇక రానా గురించి తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్ ఏంటయ్యా అంటే..సంయుక్త మీనన్ మీద ఇష్టం.. భీమ్లా నాయక్ సినిమాలో సంయుక్త మీనన్ రానాకి జోడిగా నటించింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత సంయుక్త మీనన్ కి హీరోయిన్ అవకాశాలు వచ్చాయి. అయితే సంయుక్త తో భీమ్లా నాయక్ సినిమా సమయంలో ఏర్పడిన క్లోజ్ నేస్ తో ఆమెతో ఎక్కువగా రానా సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Is Rana infatuated with that heroine

ఇక రీసెంట్గా సంయుక్త మీనన్ కొత్త సినిమాకి కూడా రానా క్లాప్ కొట్టడం విశేషం.తాజాగా సంయుక్త మీనన్ లేడీ ఓరియంటెడ్ మూవీకి ఓకే చెప్పింది.ఈ సినిమాకి యోగేష్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా పూజా కార్యక్రమంలో కోన వెంకట్,దిల్ రాజు, రానాలు పాల్గొన్నారు. అయితే ఈవెంట్లో రానా, సంయుక్త మీనన్ కి క్లాప్ కొట్టిన ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో సంయుక్త మీనన్ కి రానాకి రోజురోజుకీ ప్రేమ పెరిగిపోతుంది అంటూ రూమర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.(Rana)