Is Nara Rohith future girl too young

Nara Rohith: ఇండస్ట్రీ మొత్తం నారా రోహిత్ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు.ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా చేసిన గుంటూరు కి చెందిన సిరి లేళ్ల ని నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నారని, వీరి పెళ్లి ఫిక్స్ చేసింది సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి గారని తెలుస్తోంది..

Is Nara Rohith future girl too young

ఇప్పటికే నారా రోహిత్ సిరి లేళ్ల ల పెళ్లి గురించి ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ గా మారాయి.మరి ఇంతకీ సిరి లేళ్ళ నారా రోహిత్ ల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో ఇప్పుడు చూద్దాం.. (Nara Rohith)

Also Read: Rajinikanth: రజినీకాంత్ తో నటించనని అవమానించిన హీరోయిన్.!

నారా రోహిత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరో.. ఈయన అమావాస్యకో పౌర్ణమి కో ఓ సినిమా అన్నట్లు ఎప్పుడో రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమాతో మనం ముందుకు వస్తారు. అయితే అలాంటి నారా రోహిత్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.

Is Nara Rohith future girl too young

ఈయన వయసు 40.. కానీ ఈయన పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ సిరి లేళ్ల వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమే. అలా వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 12 సంవత్సరాలు..అయితే సెలబ్రిటీల పెళ్లిళ్లలో ఏజ్ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఏజ్ తక్కువైనా ఎక్కువైనా పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు.(Nara Rohith)