Hero: ఏంటి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఈయన ఆ హీరోయిన్ తో ముద్దు కోసం ఏకంగా ఇంటి గోడ కూడా దూకారా.. ఇంతకీ ఆ హీరో ఎవరు ఎందుకు అలా గోడ దూకి వెళ్లారు అనేది ఇప్పుడు చూద్దాం.. ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది సెలెబ్రిటీలు సినిమాలు చేసే సమయంలో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
The Hero who jumped the wall of the heroine house for one kiss
ఇక పెళ్లికి ముందే చెట్టాపట్టాలేసుకుని తిరిగి మీడియా కంటపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక అలాంటిదే ఈ జోడి కూడా..ఇక వాళ్ళు ఎవరో కాదు నమ్రత మహేష్ బాబులు.. ఈ జంట వంశీ సినిమా చేసే సమయంలోనే ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమని రహస్యంగా దాచేసి చాలా సంవత్సరాలు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. (Hero)
Also Read: Pushpa 2: “పుష్ప 2″లో అల్లు అర్జున్ హీరో కాదా.. విలన్ రోల్ చేస్తున్నాడా?
అయితే ఓ రోజు నమ్రత బర్త్డే రోజు సర్ప్రైస్ చేయాలని అనుకున్నాడట.. కానీ అదేరోజు మహేష్ బాబు విదేశాల్లో షూటింగ్లో ఉన్నారట. అయితే ఈ విషయం తెలియగానే షూటింగ్ ముగించుకున్న మహేష్ బాబు వెంటనే ఫ్లైట్ ఎక్కేసి నమ్రత ఇంటికి డైరెక్ట్ గా వెళ్లకుండా ఇంటి గోడ దూకి మరి నమ్రత ఇంట్లోకి సీక్రెట్ గా వెళ్లి ఆమె బర్త్డే ని జరిపి ఆమెతో ఒక లిప్ కిస్ పెట్టించుకోని తిరిగి మళ్ళీ విదేశాల్లో జరుగుతున్న షూటింగ్ లోకేషన్ కి వచ్చేసారట.
అలా మహేష్ బాబు నమ్రత ముద్దు కోసం ఏకంగా విదేశాల నుండి నమత ఇంటి గోడ దూకి మరి వచ్చారట. ఇక ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ మహేష్ ఇంత రొమాంటికా కామెంట్లు పెడుతున్నారు.(Hero)