Niharika: ఏంటి ఆ హీరోయిన్ దగ్గరుండి మరీ నిహారిక జీవితాన్ని నాశనం చేసిందా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు నిహారిక జీవితంలో నిప్పులు పోసింది.. అసలు ఆ హీరోయిన్ మాటలు విని ప్రభావితమయ్యే నిహారిక కూడా తన భర్తకు విడాకులు ఇచ్చిందా అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. నిహారిక విడాకులు తీసుకొని ఇన్ని రోజులైనా కూడా ఈమె విడాకులకి కారణమైన వార్తలు ఆగడం లేదు. ఇప్పటికే నిహారిక విడాకులకు వీళ్ళు కారణం వాళ్లు కారణం అంటూ తెర మీద ఎన్నో రూమర్లు వినిపించాయి.
Niharika divorce reason
కానీ ఇప్పటివరకు ఒక్క రూమర్ పై కూడా నిహారిక స్పందించలేదు.అయితే విడాకులు అనేది మా పర్సనల్ విషయాలు అని వాటిలో జోక్యం చేసుకోకూడదని,ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని చెప్పారు. అయితే విడాకులు అయ్యాక సినిమాలో యాక్టివ్ అయిపోయిన నిహారిక అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చే ఇంటర్వ్యూలలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతుంది.(Niharika)
Also Read: Lavanya Tripathi: దసరా రోజు మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య.. తల్లి కాబోతున్నానంటూ.?
ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి మాట్లాడగా.. దీనికి కౌంటర్గా జొన్నలగడ్డ చైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి నిహారికకు పెద్ద జలక్ ఇచ్చారు. ఇక అప్పటినుండి నిహారిక మళ్ళీ తన విడాకుల వార్తలపై స్పందించడం లేదు. అయితే నిహారిక విడాకులు తీసుకోవడానికి కారణం సమంత అని తెలుస్తుంది. ఇక సమంత ఎలా కారణమైందంటే..సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్నాక ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేసుకునేది. అలా ఓసారి తన ఫ్రెండ్ తో మాట్లాడుతున్న సమయంలో నిహారిక చూసి సమంత మాటలకు ప్రభావితమైందట.
అయితే ఆరోజు సమంత మనకు ఇష్టం లేకపోయినా వేరే వారి కోసం బలవంతంగా మన మనసును చంపుకొని వారికి నచ్చినట్లు ఉండడం మంచిది కాదు.ఉన్నదే చిన్న లైఫ్.. ఆ చిన్న లైఫ్ లో మనకు నచ్చినట్టు బతికేయాలి.ఎవరు ఏమో అనుకుంటారు అని బతికేస్తూ ఉంటే మన లైఫ్ మళ్లీ మనకు తిరిగి రాదు అని చెప్పిందట. అయితే సమంత మాటలను ఆదర్శంగా తీసుకున్న నిహారిక అప్పటికే భర్తతో గొడవలు ఉండడంతో చివరికి విడాకులు ఇచ్చిందని తెలుస్తోంది.అలా పరోక్షంగా సమంత నిహారిక విడాకులకు కారణమైనట్టు తెలుస్తోంది.(Niharika)