Tube vs Tubeless Tyres : కొంతకాలంగా ట్యూబ్ లెస్ టైర్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. ప్రస్తుతం అన్ని వాహనాలు ట్యూబ్ లెస్ టైర్లతోనే వస్తున్నాయి. చాలామందికి వీటిలో ఏది బెస్ట్ అనే సందేహం ఉంది చూపు ఉన్న టైర్లతో ఉపయోగం ఎక్కువ ఉంటుందా..? ట్యూబ్ లెస్ టైర్లు మంచివా అన్న ప్రశ్న చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి ప్రయోజనాలు ఏంటి వేటి వల్ల ఇబ్బందులు వస్తాయి అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. వాహనాల్లోనే ప్రతిభాగం కూడా అప్డేట్ అవుతోంది. కొన్ని సాంకేతిక ప్రతి పార్ట్ లోను కనబడుతోంది బయటకు కనిపించే భాగాల్లో అయితే ఇవి స్పష్టంగా కనబడుతున్నాయి. వాటిలో టైర్లు కూడా ఒకటి. వాహనాలకు టైర్లు చాలా ముఖ్యమైనవి. ఈ టైర్లలో కొన్ని రకాలు మార్కెట్లోకి వచ్చాయి సాధారణంగా ఈ టైర్ల లో ట్యూబ్లు ఉంటాయి.
Tube vs Tubeless Tyres difference
గత కొంతకాలంగా ట్యూబ్ లెస్ టైర్ల ట్రెండ్ మొదలైంది. ప్రస్తుతం అన్ని వాహనాలు ట్యూబ్ లెస్ టైర్లతో వస్తున్నాయి. ఇక మరి ఏ టైర్లు మంచివి అనే విషయాన్ని కూడా చూసేద్దాము. ట్యూబ్ లెస్ టైర్లు విపరీతమైన ప్రజాదారణ పొందాయి వీటి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. పంచారు అయినా చాలా దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ట్యూబ్ లెస్ టైర్లు పేరు సూచించినట్లుగా ట్యూబ్ లెస్ టైర్లు ఉంటే ట్యూబ్ లేని టైర్లు వీటిలో గాలిని ట్రాక్ చేయడానికి అంతర్గత ట్యూబ్ ఏమి కూడా ఉండదు.
Also read; Mrunal Thakur: లైఫ్ ఇచ్చిన వైజయంతి బ్యానర్ కోసం ఫ్రీ గా ఆ పని చేసిన మృణాల్ ఠాకూర్.?
దానికి బదులుగా టైర్ మధ్య గాలి చొరబడని సీల్ ఉంది. గాలి లీకేజీని నివారిస్తుంది. ట్యూబ్ లెస్ టైర్లలో ఇంకో ప్రయోజనం ఏంటంటే అవి మెరుగైన నిర్వహణ స్థిరత్వాన్ని అందిస్తాయి లోపల ట్యూబ్ లేకపోవడం వలన గట్టిగా ఉంటాయి. ఇవి మంచి కార్నరింగ్ గ్రిప్ మరింత ప్రతిస్పందించే డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తాయి. ట్యూబ్ లెస్ టైర్లు సాధారణంగా తక్కువ రోలింగ్ నిరోధకతను కలిగి ఉంటాయి. మెరుగైన మైలేజ్ కి దారితీస్తుంది ఇక ప్రతికూలతల గురించి మాట్లాడినట్లయితే వాస్తవానికి ఇవి ట్యూబ్ టైర్ల కంటే ఖరీదు అయినవి (Tube vs Tubeless Tyres).