Manchu Vishnu love with the girl before marriage

Manchu Vishnu: ఏంటి మంచు విష్ణు, విరాణిక కంటే ముందే మరో అమ్మాయితో ప్రేమలో పడ్డారా..ఇంతకీ ఆమె ఎవరు..ఈ విషయం తెలిసి నిజంగానే మోహన్ బాబు ఇంట్లో నుండి వెళ్లగొట్టారా.. అసలు విష్ణు అంతగా ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది సెలబ్రిటీలు కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో వారికి సంబంధించిన ఎన్నో సీక్రెట్ విషయాలను బయటపెడుతూ ఉంటారు.

Manchu Vishnu love with the girl before marriage

అలా ఆ మధ్యకాలంలో మంచు విష్ణు కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తన ప్రేమకు సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. ఇక మంచు విష్ణు పెళ్లికి ముందు ప్రేమించిన అమ్మాయి అంటే వేరే ఎవరో అనుకుంటారు. కానీ ఆమె ఎవరో కాదు ఆయన భార్య వీరాణికనే..అవును వీరిది ప్రేమ పెళ్లి. అయితే మొదట్లో వీరి పెళ్లికి మోహన్ బాబు ఒప్పుకోలేదట. (Manchu Vishnu)

Also Read: Balakrishna: బేబీ బంప్ తో షాకిచ్చిన బాలకృష్ణ హీరోయిన్.. పెళ్ళైన 12 ఏళ్లకు.?

చాలా సీక్రెట్ గా విష్ణు తన ప్రేమ విషయాన్ని దాచి పెట్టారట.అంతే కాదు ప్రేమలో పడ్డ సమయంలో త తండ్రి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం అని విష్ణు వీరాణికకు చెప్పారట. అయితే వీరిద్దరి ప్రేమ మేటర్ ఓ ఇంగ్లీష్ పేపర్ రావడంతో ఇది కాస్త వైరల్ అయ్యి మోహన్ బాబు చెవిన పడింది. దాంతో కోపంతో ఊగిపోయిన మోహన్ బాబు నాకు ఏ విషయం చెప్పకుండా ఇలాంటి పని చేస్తావా..

Manchu Vishnu love with the girl before marriage

నువ్వు ఇంట్లో నుండి ఇప్పుడే వెళ్లిపో అని కోప్పడ్డారట.కానీ ఇంట్లో వాళ్ళు సర్దిచెప్పడంతో చేసిందేదో చేసావ్ అది వదిలి పెట్టేసేయ్.. నీ కెరియర్ ఏంటో నువ్వు చూసుకో ఇప్పటినుండి ఆమెను మర్చిపో అని వార్నింగ్ ఇచ్చార.ట ఇక ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మానందం ఇంటికి వెళ్లి మరీ మోహన్ బాబుకి సర్ది చెప్పి మంచు విష్ణు వీరాణికల పెళ్లికి కారణం అయ్యారట. అలా పెళ్లికి ముందే విష్ణు విరాణికలు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.(Manchu Vishnu)