PAN Card: మనకు ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు వలన అనేక ఉపయోగాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో పాన్ కార్డు ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇప్పుడు సరిగ్గా పాన్ కార్డు ద్వారానే నేరగాళ్లు దోపిడీలకు పాల్పడుతున్నారు. వ్యక్తుల పాన్ కార్డు నెంబర్లను హ్యాక్ చేసి వాటి ద్వారా ఇబ్బందుల్ని కలిగిస్తున్నారు ఫలితంగా జనాలకు ఆర్థిక నష్టంతో పాటు కొన్ని సందర్భాల్లో చట్టపరమైన చిక్కులు కూడా ఎదురవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు కనుక జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త మార్గాలని వెతుక్కుంటూ ప్రజల్ని మోసం చేసి సొమ్మును కాజేస్తున్నారు.
Be careful with PAN Card frauds
ఇప్పుడు ఇంకో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అదే పాన్ కార్డు మోసం మనందరికీ పాన్ కార్డు ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో పాన్ కార్డు ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇప్పుడు సరిగ్గా ఈ పాన్ కార్డు ద్వారానే దోపిడీలకు పాల్పడుతున్నారు వ్యక్తుల పాన్ కార్డు నెంబర్లను హ్యాక్ చేసే వాటి ద్వారా ఇబ్బందుల్ని కలిగిస్తున్నారు. ఫలితంగా జనాలకు ఆర్థిక నష్టంతో పాటుగా చిక్కులు కూడా ఎదురవుతున్నాయి. పాన్ కార్డు మోసం ద్వారా లక్షల లక్షలు కాజేస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడంలో కొన్ని ప్రాథమిక విషయాల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎలాంటి మోసాలకు దారి ఇవ్వకూడదు టాక్స్ రిటర్న్స్ 2023 – 24 ఫైలింగ్ దగ్గర పడుతుండడంతో మోసాలు మరోసారి పెరుగుతున్నాయి.
Also read: Mrunal Thakur: లైఫ్ ఇచ్చిన వైజయంతి బ్యానర్ కోసం ఫ్రీ గా ఆ పని చేసిన మృణాల్ ఠాకూర్.?
పాన్ కార్డుని దుర్గనియోగం చేయడానికి పాన్ కార్డ్ స్కీమ్ అంటారు భారత దేశంలో పన్ను ప్రయోజనాల కోసం ముఖ్యమైన గుర్తింపు. దొంగతనం భయం కతలు తెరవడం రుణాలు పొందడం అనధికారిక లావాదేవీలు చేయడం లేదా నకిలీ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం అంటే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహించడానికి పాన్ కార్డు వివరాలను దొంగలించవచ్చు. పాన్ కార్డు దుర్వినియోగం చేయబడిందని మీరు అనుమానించినట్లయితే స్కాం గురించి నివేదించాలి, బ్యాంకుకు తెలియజేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆదాయపు పనుల శాఖను సంప్రదించడం వంటివి ముఖ్యం (PAN Card).