Nara Rohith: ఏంటి నారా రోహిత్ కి కాబోయే భార్యతో ఆ హీరోకి రిలేషన్ ఉందా.. ఇంతకీ ఆ హీరో ఎవరు..వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నారా రోహిత్ కి కాబోయే భార్య సీరి బ్యాగ్రౌండ్ ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఎప్పుడైతే నారావారి ఇంటికి కోడలుగా వెళ్ళిపోతుంది అని వార్తలు వినిపించాయో అప్పటినుండి ఈమె ఎవరు.. ఈమె బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఎంతోమంది నెటిజన్స్ ఆసక్తి కనబర్చి ఆమెకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు.
What is the secret relationship of Nara Rohith future wife with that hero
అయితే రెంటచింతల గ్రామానికి చెందిన ఈ ముద్దుగుమ్మ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఆస్ట్రేలియాలో జాబ్ వదిలేసి మరీ హైదరాబాద్ కు వచ్చేసింది.అలా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాక ప్రతినిధి -2 మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అయితే సిరిలేళ్లకి హీరో శ్రీ విష్ణు కి మధ్య ఓ రిలేషన్ ఉందట. ఆ రిలేషన్ ఏంటంటే అన్న చెల్లెళ్ళ అనుబంధం. అయితే వీరిద్దరూ రియల్ అన్నా చెల్లెళ్లు కాదు.. (Nara Rohith)
Also Read: Mahesh Babu: ఛీ ఛీ ఆ హీరోయిన్ ఎంగిలి తాగాలా.. మహేష్ బాబు చేసిన పనికి అందరూ షాక్.?
ఇక అసలు విషయం ఏమిటంటే.. సిరిలేళ్ల నారా రోహిత్ కలిసి ప్రతినిధి -2 మూవీలో చేస్తున్న సమయంలో శ్రీ విష్ణు ఆ మూవీ షూటింగ్ స్పాట్ కి వచ్చి 40 ఏళ్ల ఏజ్ వచ్చింది.ఇంకా పెళ్లెప్పుడు చేసుకుంటావురా అని అడగడంతో నారా రోహిత్ అనే కాబోయే భార్యకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని అక్కడ చెప్పారట.అయితే ఈ క్వాలిటీస్ అన్ని మన హీరోయిన్ సిరి లో ఉన్నాయి అని జర్నలిస్టు మూర్తి చెప్పడంతో నారా రోహిత్ కి మొదటిసారి సిరి మీద ప్రేమ కలిగింది.
అయితే ఈ విషయాన్ని తనకు చెప్పడానికి భయపడడంతో శ్రీ విష్ణు నేరుగా వెళ్లి ఈ విషయం సిరికి చెప్పారట. కానీ సిరి మాత్రం మొదట ఈ విషయం విని తనని ఆటపటిస్తున్నారని,ఫ్రాంక్ చేస్తున్నారని అనుకుందట.కానీ ఆ తర్వాత నారా రోహిత్ కూడా ప్రపోజ్ చేయడంతో వీరిద్దరూ జోడి కుదిరింది.ఇక అప్పటినుండి నారా రోహిత్ కి క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి శ్రీవిష్ణుని సిరి అన్నయ్యగా భావిస్తుందట.(Nara Rohith)