Hero booked in a hotel room with star heroine

Hero: ఇండస్ట్రీలో ఉండే చాలా మంది హీరో హీరోయిన్ల విషయంలో ఇలాంటి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఎంతో మంది సినీ జర్నలిస్టులు వారిపై వివాదాస్పద కామెంట్లు చేస్తూనే ఉంటారు.అయితే ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో హీరోయిన్ కూడా హోటల్ రూమ్లో అడ్డంగా బుక్కయ్యారు అంటూ ఓ జర్నలిస్టు స్వయంగా పేపర్లో రాశారు.అయితే ఈ వార్త అప్పట్లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈ వార్త బయటికి వచ్చిన వెంటనే ఆ హీరో భార్య కూడా ఆయనకు దూరంగా పుట్టింటికి వెళ్ళిపోయిందట.మరి ఇంతకీ ఆ హీరో హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Hero booked in a hotel room with star heroine

బాలీవుడ్ స్టార్ నటినటులుగా ఇండస్ట్రీలో కొనసాగిన గోవిందా,రాణి ముఖర్జీ అంటే ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో వీరిద్దరూ పెద్ద స్టార్స్.. అయితే వీరిద్దరు కొన్ని సినిమాల్లో చేసే సమయంలో సాన్నిహిత్యంగా ఉండడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో రాణి ముఖర్జీ, గోవిందా ఇద్దరు హోటల్ రూమ్ లో ఒకే గదిలో ఉంటూ తనకు కనిపించారని ఓ జర్నలిస్టు ఏకంగా పేపర్లో పెద్ద న్యూస్ రాశాడు .ఇక ఈ వార్త చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. (Hero)

Also Read: Balakrishna: బేబీ బంప్ తో షాకిచ్చిన బాలకృష్ణ హీరోయిన్.. పెళ్ళైన 12 ఏళ్లకు.?

ఈ విషయం బయటపడడంతోనే గోవింద భార్య సునీత కూడా ఆయనకు దూరంగా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక రాణి ముఖర్జీ ఈ విషయం గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ.. గోవిందా కి చాలామంది హీరోయిన్లతో ఇలాంటి ఎఫైర్ వార్తలు వినిపించాయి. అందులో ఎలాంటి నిజం లేదు.ఒక గోవిందా తో ఒక హీరోయిన్ కలిసి 3 సినిమాలు చేస్తే డేటింగ్ వార్తలు వినిపిస్తాయి.అవన్నీ నమ్మాల్సిన పనిలేదు. గోవింద నాకు మంచి ఫ్రెండ్ అంటూ రాణి ముఖర్జీ చెప్పుకొచ్చింది.

Hero booked in a hotel room with star heroine

కానీ హోటల్ రూమ్లో ఆయనతో కలిసి ఉన్నారు అనే విషయంలో మాత్రం స్పందించకపోవడంతో ఇది నిజమే అని అందరూ అనుకున్నారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత గోవింద భార్య ఆయన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు గోవిందా తన తప్పు తెలుసుకుని భార్య దగ్గరికి వెళ్లి క్షమాపణలు అడిగి మళ్ళీ వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోకుండా తమ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేశారట. అలా అప్పట్లో రాణి ముఖర్జీ గోవింద లకి సంబంధించిన ఈ ఇష్యూ ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ సృష్టించింది.(Hero)