ZTE Voyage 3D: మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారుతోంది. రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. అధునాతన సాంకేతికతతో కూడిన ఫోన్లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ జెడ్టిఈ మార్కెట్లోకి కొత్త ఫోనే తీసుకువచ్చింది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు జెడ్ టి ఇ ఓఎస్ 3డి పేరుతో ఈ ఫోన్ ని తీసుకొచ్చారు ప్రపంచంలోనే తొలి ఏఐ నేకెడ్ ఐ త్రీడి మొబైల్ ఫోన్ ఇది. అంటే ఈ ఫోన్ డిస్ప్లే అచ్చంగా 3d డిస్ప్లే లాగా కనబడుతుంది. ఒక క్లిక్ తో టూ డి స్క్రీన్ ను త్రీడీ లోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇందులో ఉంది.

ZTE Voyage 3D smartphone features

వాయిస్ ట్రాన్స్లేషన్ ఇంటెలిజెన్స్ వాయిస్ అసిస్టెంట్ డైలాగ్ ఈ ఫోన్లో ఉన్నాయి ఈ ఫోన్ ఫీచర్ల గురించి చూసేస్తే 6.78 ఇంచెస్ తో కూడా నా ఫుల్ హెచ్డి ఇచ్చారు. ఆక్టా కొర్ యూని సోక్ టి76 ఎంఎం ప్రాసెసర్ తో ఇది పని చేస్తుంది. ఇందులో 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ను ఇచ్చారు ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్స్ తో కూడా రేయిర్ కెమెరాని ఇచ్చారు.

Also read: Revanth Reddy: సీఎం వరంగల్ పర్యటన వాయిదా..!

సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఫైవ్ మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రెండ్ కెమెరాను ఇచ్చారు స్కానర్ను సైడ్ ఇచ్చారు అలాగే ఈ ఫోన్లో 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు కనెక్టివిటీ విషయానికి వచ్చేస్తే 5G వైఫై 802.11 ac బ్లూటూత్ 5.0 యుఎస్బి టైప్ సి వంటి ఫీచర్లు ఇచ్చారు. ఈ ఫోన్ ధర కేవలం 172 మాత్రమే అని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు (ZTE Voyage 3D).