Bollywood hero who loves divorced Samantha

Samantha: విడాకులు తీసుకున్న సమంత ను ఆ హీరో నిజంగానే ప్రేమిస్తున్నారా.. అంటే అవుననే అంటున్నారు ఆయన మాటలు వింటే.మరి ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో ఎవరయ్యా అంటే వరుణ్ ధావన్.. సమంత వరుణ్ కాంబినేషన్లో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్యనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ట్రైలర్ భారీ ఎత్తున విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Bollywood hero who loves divorced Samantha

అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత వరుణ్ ధావన్ లు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి తమ వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరుణ్ ధావన్ సమంత గురించి మాట్లాడుతూ సమంత లాంటి అమ్మాయిని నేను ఇప్పటివరకు చూడలేదు. (Samantha)

Also Read: Radhika Apte: పెళ్లయి 12 ఏళ్ల తర్వాత గర్భవతిగా కనిపించిన ప్రముఖ నటి రాధికా ఆప్టే!!

ఆమె ఈగ మూవీలో నటించినప్పుడే ఆమెను చూసి నేను ఫిదా అయిపోయాను. సామ్ కి నేను పెద్ద వీరాభిమానిగా మారిపోయాను. అలాంటి నేను ఎంతగానో ఇష్టపడ్డ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం నాకు రావడం నా అదృష్టం..

Bollywood hero who loves divorced Samantha

నాకు ఈ వెబ్ సిరీస్ లో సమంతతో చేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది. నాకు సమంత అంటే ఎంతో ఇష్టం అంటూ తన మనసులో ఉన్న మాటలన్ని బయట పెట్టేసాడు వరుణ్ ధావన్. ఇక ఈయన మాటలు విన్న చాలా మంది నెటిజన్స్ వరుణ్ ధావన్ విడాకులు తీసుకున్న సమంత పై మనసు పారేసుకున్నారా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Samantha)