Naga Chaitanya hanging out with ex girlfriend without Sobhita knowledge

Naga Chaitanya: ఏంటి నాగచైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ్లకు తెలియకుండా ఆ మాజీ ప్రియురాలతో చక్కర్లు కొడుతున్నారా.. ఇంతకీ శోభితకు తెలియకుండా నాగచైతన్య ఎవరితో తిరుగుతున్నారు.. మాజీ ప్రియురాలు అంటే సమంత అయితే కాదు. ఎందుకంటే ఆమె మాజీ భార్య కాబట్టి.. మరి ఇంతకీ నాగచైతన్య తిరుగుతున్న హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. నాగచైతన్య,సమంతల విడాకులకు కారణం ఎంతోమంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

Naga Chaitanya hanging out with ex girlfriend without Sobhita knowledge

ఇక అలాంటి వారిలో ఒక హీరోయిన్ ఎవరంటే దివ్యాంశ కౌశిక్.. మజిలీ మూవీలో సమంత నాగచైతన్య తో పాటు ఈ సినిమాలో నటించింది. ఈ మూవీలో నాగచైతన్య గాఢంగా ప్రేమించిన అమ్మాయి పాత్రలో దివ్యాంశ కౌశిక్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో నటించే సమయంలోనే దివ్యాంశ కౌశిక్ తో నాగచైతన్య క్లోజ్ గా ఉండడం సమంతకు నచ్చకే ఇద్దరి మధ్య అప్పటి నుండే గొడవలు స్టార్ట్ అయ్యాయని వార్తలు వినిపించాయి.(Naga Chaitanya)

Also Read: Arjun Sarja: మళ్ళీ డైరెక్షన్ చేయనున్న యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా.. ఈ సారి ‘సీతా పయనం’!!

ఇక దివ్యాంశ కౌశిక్ కి నాగచైతన్య కొన్ని సినిమాల్లో రికమెండ్ చేసి ఆఫర్స్ కూడా ఇప్పించాడు అనే టాక్ వినిపించింది. ఇక ఆమెను సినిమాలకు రికమెండ్ చేయడానికి కారణం దివ్యాంశతో నాగచైతన్యకి ఉన్న సంబంధమే అని కూడా రూమర్స్ వినిపించాయి. అయితే ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టేలా నాగ చైతన్య శోభితతో ప్రేమాయణం నడిపించి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

Naga Chaitanya hanging out with ex girlfriend without Sobhita knowledge

అయితే తాజాగా ఫిలింనగర్లో మాజీ ప్రియురాలతో నాగచైతన్య మళ్లీ చక్కర్లు కొడుతున్నారంటూ ఓ గాసిప్ వైరల్ అవుతుంది. మరి ఫిలింనగర్ లో వైరల్ అవుతున్న గాసిప్ లో ఎంత నిజం ఉందో కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.ఒకవేళ ఇదే నిజమైతే శోభిత చేతిలో నాగచైతన్య పని అయిపోయింది అంటూ కామెంట్ పెడుతున్నారు నెటిజన్స్.(Naga Chaitanya)