Kalki: కల్కి సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. కల్కి మూవీ పాజిటివ్ టాక్ ఏ దక్కుతుంది. ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్లో తర్కెక్కిన కల్కి 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖ మళ్లీప్లెక్స్ లలో ఈ సినిమాకు టికెట్లు దొరకటం కష్టమని తేలిపోయింది. ఎక్కువ సంఖ్యలో అతిధి పాత్రలు ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. సైంటిఫిక్ ఫిక్షన్ ధ్రిల్లర్ గా తరక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ తో పాటు సాధారణ అభిమానులను సైతం మెప్పించడం గమనార్హం.
Also Read: Prabhas: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!
ప్రభాస్ క్రెస్కు నాగ అశ్విన్ విజన్ తోడు కావటంతో ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. 3 గంటల విడివితో తెరకెక్కిన ప్రేక్షకులకు బోరింగ్ ఫీలింగ్ కలగకుండా నాగ అశ్విన్ కథ, కథనాన్ని నడిపించారు. సినిమాలో ఫస్టాఫ్ ను మించి సెకండాఫ్ ఉండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కల్కి సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర ఉన్న ఆ పాత్రకు సంబంధించిన నటుడి ఫేస్ రివిల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రకు డబ్బింగ్ చెప్పింది మాత్రం ప్రముఖ నటుడు అర్జున్ దాస్ కావటం గమనారహం. (Kalki)
లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల ద్వారా ప్రశంసలు అందుకున్న ఈ నటుడు తన వాయిస్ తో అందరిని ఆకట్టుకున్నారు. కృష్ణుడి పాత్రకు సంబంధించిన డైలాగ్స్ నో ఆయన అద్భుతంగా పలికించారనే చెప్పాలి. కల్కి2898 ఏడి ప్రమోషన్స్ ను మరింత పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్. వీకెండ్ తర్వాత కూడా కల్కి 2898 అదరగొట్టాలంటె మేకర్స్ మరింత కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సినిమాకు ఇతర భాషల్లో కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది. కల్కి 2898 ఏడి సినిమా రేంజ్ ఏంటో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.