Suma: యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీని ఏర్పరచుకుంది ఈ యాంకర్. ఇక ఒక షో కానీ ఈవెంట్ కానీ తన మాటలతో మరియు పంచ్ టైమింగ్ లతో ఎంటర్టైన్ చేస్తూ సాగిస్తుంది.(Suma)

Also Read: Kalki: కల్కి మూవీలో శ్రీకృష్ణుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చిన నటుడు ఎవరో తెలుసా..?

ఎలాంటి సెలబ్రిటీ ఆయన తన కామెడీకి చిక్కాల్సిందే. అటువంటి సామర్థ్యం కలిగినది మరి ఈ బ్యూటీ. ఇక అటువంటి సుమ కనకాల హోస్టింగ్ పై తమిళ్ స్టార్ నిర్మాత కె ఈ జ్ఞానవేల్ రాజా ఆసక్తికర కామెంట్ చేశారు. ” హైదరాబాద్లోని మీడియా మిత్రులను అండ్ తెలుగు ఆడియన్స్ను.. ఇక్కడి మంచి ఫుడ్ మిస్ అవుతున్నాను.

Anchor should cross Suma events.. Tamil producer's sensational comments

మీరంతా ఎన్నో ఏళ్లుగా మా స్టూడియో గ్రీన్ సంస్థను ఆదరిస్తున్నారు. మా మూవీస్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మా ప్రోగ్రాం పోస్ట్ అయినా ఆధ్యా, శ్రేయస్ శ్రీనివాస్ వాళ్ల పాప. తాను బాగా హోస్టింగ్ చేస్తుంది. సుమ గారి ఈవెంట్ నెంబర్ ఆధ్య క్లాస్ చేయాలని కోరుకుంటున్నా ” అంటూ తెలిపారు కేఈ జ్ఞానవేల్.