Kamal Haasan who held that heroine there and kissed her

Kamal Haasan: విశ్వ నటుడిగా ఇండియన్ సినీ హిస్టరీలో పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ పై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. లేడీ ఆర్టిస్టుల విషయంలో ఆయన కాస్త అసభ్యంగా ప్రవర్తిస్తాడని చాలామంది హీరోయిన్లు గుసగుసలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.ఇక రీసెంట్ గా కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించిన వేళ రాధిక కూడా కమల్ హాసన్ కి సంబంధించి సంచలన కామెంట్స్ చేసింది.

Kamal Haasan who held that heroine there and kissed her

ఇక కేవలం రాధిక మాత్రమే కాదు ఎంతో మంది హీరోయిన్లు కమల్ హాసన్ తో నటించి అసౌకర్యంగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి కమలల్ హాసన్ ఓ హీరోయిన్ ని బలవంతంగా ఒప్పించి ముద్దు పెట్టుకున్నారట. ఇక అసలు విషయం ఏమిటంటే..శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్,మనీషా కొయిరాల హీరో హీరోయిన్లుగా వచ్చిన భారతీయుడు సినిమా ఇప్పటికీ ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషనే. (Kamal Haasan)

Also Read: Venkatesh: వరుసకి చెల్లెలయ్యే ఆ స్టార్ హీరోయిన్ తో రెండుసార్లు రొమాన్స్ చేసిన వెంకీ..?

అయితే దీనికి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 మూవీ డిజాస్టర్ అయినప్పటికీ భారతీయుడు మూవీ మాత్రం అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఈ సినిమా ఆగస్టు 15,జనవరి 26 బుల్లితెర మీద వచ్చిన సమయంలో ఎంతోమంది ప్రేక్షకులు ఇష్టపడి చూస్తారు. అయితే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కి జోడిగా మనిషా కొయిరాలా నటించింది. ఇక ఈ సినిమా సమయంలో కమల్ హాసన్ కి మనిషా కొయిరాల ముద్దు పెట్టే సన్నివేశం ఉంటుందట.అయితే ఈ సన్నివేశం చేయడానికి ఈ హీరోయిన్ అస్సలు ఒప్పుకోలేదట.

Kamal Haasan who held that heroine there and kissed her

కానీ కమల్ హాసన్ మాత్రం బలవంత పెట్టి మనం చేసే ఈ సినిమాలో ఈ సీన్ హైలెట్ గా ఉంటుందని చెప్పడంతో చేసేదేమీ లేక మనిషా కోయిరాలా కూడా ముద్దు పెట్టడానికి ఒప్పుకుందట.కానీ అది కూడా బలవంతంగానే.ఇక టెలిఫోన్ ధ్వనిలా అనే పాటలో కమల్ హాసన్ మనిషా కొయిరాలా ముద్దు పెట్టుకునే సన్నివేశం మనం చూడొచ్చు. అలా హీరోయిన్ కి ఇష్టం లేకపోయినా కమల్ హాసన్ మాత్రం వారిని బలవంత పెట్టి మరీ ముద్దు సన్నివేశాలలో నటించేవారు అనే టాక్ ఇప్పటికి ఇండస్ట్రీలో వినిపిస్తుంది.(Kamal Haasan)