TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది.ఆ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ తెలుగుదేశం లేదా జనసేనలోకి వెళ్తున్నారు.ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరో కీలక నేత, మాజీ పార్లమెంటు సభ్యులు… జగన్మోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే యోజన లో ఉన్నారట. TDP
Mvv Satyanarayana In TDP Party
వైసిపి మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ… అతి త్వరలోనే కండువా మార్చేందుకు రెడీ అయ్యారట. ప్రస్తుత పరిస్థితులలో తెలుగుదేశం పార్టీకి వెళ్లాలని ఆయన డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తెలుగుదేశం పెద్దలతో చర్చిస్తున్నారట. ఈ మధ్యకాలంలో… సత్యనారాయణ ఇంటి పై అలాగే కార్యాలయాలపై ఈడి అధికారులు…. దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. TDP
Also Read: Revanth Reddy: మూసీ కోసం రంగంలోకి సౌత్ కొరియా.. రేవంత్ భారీ కుట్రలు ?
అయితే ఈ దాడుల్లో… సత్యనారాయణ అక్రమాలు చేసినట్లు తేలిందట. అయితే ఈ విషయం నుంచి బయట పడేందుకు… వైసిపి పార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నారట సత్యనారాయణ. మరో నాలుగు రోజుల్లోనే కండువా మార్చే ఛాన్స్ ఉందట. ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడుతో చర్చలు కూడా జరుగుతున్నాయట. సత్యనారాయణ దగ్గర విపరీతంగా డబ్బులు అనే పద్యంలో ఆయనను లాగేందుకు తెలుగుదేశం పార్టీ కూడా.. రెడీ అవుతోంది. TDP