Kasthuri who had an Relation with a 60-year-old man

Kasthuri: నాగార్జున హీరోగా చేసిన అన్నమయ్య సినిమాలో హీరోయిన్ కస్తూరి మీకు గుర్తుండే ఉంటుంది ఈ మూవీలోఇద్దరు హీరోయిన్లు నటించారు ఒకరు రమ్యకృష్ణ మరొకరు కస్తూరి. ఈ కన్నడ కస్తూరి ఎన్నో సినిమాల్లో చేసినప్పటికీ నాగార్జునతో చేసిన అన్నమయ్య మూవీ వల్లే ఇండస్ట్రీలో ఫేమస్ అయింది అలా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ వంటి ఎన్నో భాషల్లో రాణించిన ఈ ముద్దుగుమ్మకు సినిమాల్లో ఆఫర్స్ తగ్గాక స్టార్ మాలో ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ లో కూడా మెయిన్ రోల్ పోషించింది .

Kasthuri who had an Relation with a 60-year-old man

ఈ సీరియల్ ద్వారా కస్తూరి చాలామంది కుటుంబ కథా ప్రేక్షకులకు దగ్గరయిపోయింది ఇక కస్తూరి కేవలం సినిమాలోనే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఇండస్ట్రీలో జరిగే చాలా దారుణాలపై స్పందిస్తూ ఉంటుంది. అయితే అలాంటివి ముద్దుగుమ్మ పెళ్లి ఎందుకు తొందరగా చేసుకోవాల్సి వచ్చింది అంటే, 60 ఏళ్ల ముసలి వాడితో ఉన్న ఎఫైర్ అని ఇంటర్వ్యూలో చెప్పింది.. (Kasthuri)

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “ఓజీ” పై తగ్గుతున్న అంచనాలు.. కారణం అదేనా?

నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ తమిళ బిజినెస్ మాన్ తో ఎఫైర్ పెట్టుకున్నాను అంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు 60 ఏళ్ల ముసలాడు నాకు లండన్ లో లగ్జరీ ప్లాట్ కొన్నివ్వడం కోసమే ఆయనతో ఎఫైర్ పెట్టుకున్నట్టు ఒక రూమర్ వినిపించింది. ఇక ఈ రూమర్ వినిపించగానే నేను చాలా బాధపడి ఏడుస్తూ ఇంట్లోనే కూర్చున్నాను.

Kasthuri who had an Relation with a 60-year-old man

కానీ మా నాన్న మాత్రం నువ్వు ఇంట్లోనే కూర్చుంటే ఆ నింద నిజమే అనుకుంటారు నువ్వు బయటికి వెళ్లి, నువ్వేంటో ప్రూ చేసుకో అని చెప్పారు దాంతో నేను మళ్లీ బయట ప్రపంచంలోకి వచ్చాను ఇక ఎప్పుడైతే నాపై రూమర్ విడిపించిందో అప్పటినుండి మా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టింది. ఈ రూమర్ కారణంగా నాకు చిన్న వయసులోనే పెళ్లి కూడా జరిగింది అంటూ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేసింది.(Kasthuri)