Is it true that Prabhas Sreenu had an relation with his aunty

Prabhas Sreenu: కమెడియన్, విలన్ గా ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయినటువంటి ప్రభాస్ శ్రీను అంటే అందరికీ తెలుసు. ఈయన ప్రభాస్ ఫ్రెండ్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించారు. అయితే ఈయన ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా ద్వారా ఫేమస్ అయిపోయారు. అయితే అలాంటి ప్రభాస్ శ్రీను తనకంటే పదిఏళ్ళు వయస్సులో పెద్దదైన నటితో ఎఫైర్ పెట్టుకున్నారని అప్పట్లో కొన్ని వార్తలు మీడియాలో చక్కెర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.

Is it true that Prabhas Sreenu had an relation with his aunty

అయితే ఈ వార్తలపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా అవి ఆగిపోవడం లేదు ఇక ఆ నటి ఎవరో కాదు తులసి.. డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన తులసి. ఈమె ఎన్నో సీరియల్స్ అలాగే సినిమాల్లో హీరో, హీరోయిన్లకు తల్లి, అత్త పాత్రలో నటించింది. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది అలా పెళ్లయి అవకాశాలు తగ్గక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది. (Prabhas Sreenu)

Also Read: Prabhas: ప్రభాస్ రేంజ్ మాములుగా పెరగలేదు.. ఈ ఒక్క సినిమాతో!!

అయితే 57 ఏళ్ళు ఉన్న తులసి 45 ఏళ్లు ఉన్న ప్రభాస్ శ్రీనుతో ఎఫైర్ పెట్టుకున్నారని చాలా వార్తలు మీడియాలో వినిపించాయి. అయితే ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం డార్లింగ్ సినిమాలో చేసినప్పుడు శ్రీనుని తులసి డార్లింగ్ అని పిలుచుకునేదట ఈ కారణంతోనే వీరిద్దరి మధ్య ఎఫైర్ వార్త వినిపించాయట. అయితే ఆమె ఎలా ఫన్నీగా డార్లింగ్ అని పిలిచినప్పటికీ ప్రభాస్ శ్రీను మాత్రం ఆమెను ఒక అమ్మ లాగా భావిస్తారట .

Is it true that Prabhas Sreenu had an relation with his aunty

అంతే కాదు ఆమెను పిలవడం కూడా అక్క అనే పిలుస్తారట. ఇక ఈ రూమర్ వినిపించాక తులసి శ్రీనుకి మీ ఆవిడకు ఈ విషయం అర్థం అయ్యేలా చెప్పండి అని మెసేజ్ చేసిందట. ఇక ప్రభాస్ శ్రీను వైఫ్ కూడా ఈ మ్యాటర్ తెలిసి చాలా నవ్వుకుందట ఈ రూమర్ మీడియాలో వినిపించడంతో ప్రభాస్ శ్రీను భార్య ఏమనుకుంటున్నానని భయపడినప్పటికీ ఈ విషయం తెలిసిన ఆయన భార్య నవ్వుకునే అక్కడితో ఈ మేటర్ వదిలిపెట్టారట.(Prabhas Sreenu)