Constables: తెలంగాణ రాష్ట్రంలో… కాంగ్రెస్ ప్రభుత్వం రోజురోజుకు… ప్రజల నుంచి వ్యతిరేకతను కూడగట్టుకుంటుంది. రైతులు, విద్యార్థులు, పెన్షన్ దారులు, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు… రేవంత్ రెడ్డి సర్కార్ కారణంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం బెటాలియన్ కానిస్టేబుల్ కూడా రోడ్డు ఎక్కారు. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ కానిస్టేబుళ్లు. Constables
Revanth Reddy govt Serious On Constables Issue
తెలంగాణ బెటాలియన్ కానిస్టేబుల్ ల ధర్నాల నేపథ్యంలో హైదరాబాద్ లో 144 సెక్షన్ కూడా అమలు చేశారు. 30 రోజులపాటు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులకు సెక్రటేరియట్ సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ హెచ్చరికలు జారీ చేశారు. Constables
Also Read: BRS: అది రేవ్ పార్టీ కాదు… ఫ్యామిలీ పార్టీ..దొరికిపోయిన కాంగ్రెస్ ?
తెలంగాణ రాష్ట్రంలోని బెటాలియన్ కానిస్టేబుల్ లకు సంబంధించిన ఏ పోస్టులు… లైక్ కొట్టకూడదని… ఆదేశాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే దీనిపై… ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకత… నమోదు అవుతుంది. Constables