Shriya defamed Jr. NTR

Shriya: ఇష్టం సినిమాతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి హీరోయిన్ గా వచ్చిన శ్రియా శరన్ ఇప్పటికి కూడా తన అందాలతో కుర్ర కారు మతులు పోగొడుతుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించింది. ఎంతో మంది హీరోలతో జతకట్టింది. టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లందరిలో రారాణిగా కొనసాగింది.

Shriya defamed Jr. NTR

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ అవకాశాలు లేకపోయినప్పటికీ చాలా సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది.అయితే శ్రియా శరన్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో శ్రియా మాట్లాడిన మాటలు జూనియర్ ఎన్టీఆర్ ని కించపరిచినట్లుగా ఉన్నాయి. మరి ఇంతకీ శ్రియా ఏం మాట్లాడిందంటే.. నేను జెనీలియా జూనియర్ ఎన్టీఆర్ కలిసి నా అల్లుడు సినిమాలో నటించాం.(Shriya )

Also Read: Trivikram: రూట్ మార్చిన త్రివిక్రమ్.. ఈసారి రాజమౌళి తరహాలో!!

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. అదేంటంటే ఈ సినిమా షూటింగ్ అయిపోయాక చాలామంది ఈ సినిమా లో నటించిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి నిర్మాత రెమ్యూనరేషన్లు ఇచ్చారు. అలా చివరి రోజు మరికొంతమంది మిగిలి ఉండడంతో వారికి రెమ్యూనరేషన్ ఇవ్వలేక డబ్బులేని ధీన స్థితిలో ఆ డైరెక్టర్ చెరువులోకి దూకి సూసైడ్ చేసుకోవాలని చూశారు.

Shriya defamed Jr. NTR

కానీ అక్కడే ఉన్న కొంతమంది ఆయన్ని కాపాడారు. ఇక ఈ విషయం తెలియగానే నాకు చాలా బాధేసింది. దాంతో నేను ఆ సినిమాకి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు అంటూ మాట్లాడింది. అయితే ఈమె మాటలు విన్న కొంతమంది నెటిజెన్స్ అంటే మీరు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నిర్మాతని కాపాడారు.కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకున్నారా.. మీరు గొప్ప పని చేశారు కానీ ఎన్టీఆర్ మాత్రం అలా చేయలేదు అని పరోక్షంగా మాట్లాడారు కదా అంటూ కొంతమంది శ్రియ మాటలు నెగటివ్ చేస్తున్నారు.(Shriya )