Mega Family: సినిమా ఇండస్ట్రీలో చేసే చాలామంది హీరో హీరోయిన్స్, ఇతర నటీనటులు కాస్త సంపాదించిన తర్వాత కేవలం నటన పైనే కాకుండా నిర్మాణ రంగంలో కూడా అడుగుపెడుతూ ఉంటారు. ఈ రంగంలో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది పూర్తిగా కొలాప్స్ అయ్యారు. ఆ విధంగా హీరోయిన్ గా మంచి పేరున్నటువంటి జయసుధ కూడా మెగా ఫ్యామిలీని నమ్ముకుని దారుణంగా మోసపోయింది.
The heroine fell on the road believing in Mega Family
ఇంతకీ ఆమె ఏం చేసింది మెగా ఫ్యామిలీ ఆమెకు చేసిన అన్యాయం ఏంటి అనే వివరాలు చూద్దాం.. అయితే మెగా ఫ్యామిలీ ఆమెను ఏదైనా పర్సనల్ విషయాల్లో కానీ, డబ్బుల విషయంలో కానీ మోసం చేయలేదు. కానీ వారి నమ్ముకుని సినిమా చేసి దారుణంగా లాస్ అయింది. ఒక హాలీవుడ్ కథను బేస్ చేసుకుని శివ నాగేశ్వరరావు అనే డైరెక్టర్ హేండ్సప్ మూవీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.(Mega Family)
Also Read: Naga Chaitanya: శోభితకు షాక్ కాబోయే భార్య ముందే ఆ హీరోయిన్ తో నాగచైతన్య రొమాన్స్.?
దీనికి పూర్తి నిర్మాణ బాధ్యతలు జయసుధ తీసుకున్నారు. ఇందులో నాగబాబు, సోనూసూద్, బ్రహ్మానందం, చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుణ్ తేజ్ కూడా ఉన్నారు. చివరికి జయసుధ భర్తగా అతిధి పాత్రలో చిరంజీవి కూడా ఎంట్రీ ఇస్తారు. అంత పెద్ద తారాగణం ఉంది కాబట్టి సినిమా తప్పనిసరిగా హిట్ అవుతుందని జయసుధ నమ్మి పెట్టుబడి పెట్టింది. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత భారీ ఫ్లాప్ అయింది.
కనీసం పెట్టిన దాంట్లో 10%కూడా డబ్బులు రాకపోవడంతో ఆమె సంపాదించుకున్న ఆస్తి మొత్తం కరిగిపోయింది. నిజానికి సినిమా కథ బాలేదు అని తెలుసు, కానీ స్టార్ నటులు ఉన్నారని ఈ సినిమా చేసింది జయసుధ. ఎంత పెద్ద నటులు ఉన్న కథ బాగా లేకపోతే ఎవరూ చూడరు. ఆ విధంగానే ఈ సినిమా విషయంలో అదే జరిగింది. బాక్సఫీస్ వద్ద సినిమా దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో జయసుధ రోడ్డున పడింది. ఈ విధంగా మెగా ఫ్యామిలీని నమ్ముకుని జయసుధ మోసపోయిందని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి.(Mega Family)