Pawan Kalyan: షర్మిలకు ప్రాణాలను నేను కాపాడుతానని…. షర్మిలకు రక్షణ కల్పించే బాధ్యత మాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్‌ కామెంట్స్‌ చేయడం జరిగింది. ఆ నాయకుడి సొంత సోదరి తన ప్రాణాలకు రక్షణ కావాలంటోందని… ఆమెకు రక్షణ కల్పించే బాధ్యత మా ప్రభుత్వానిదని వివరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Pawan Kalyan

Pawan Kalyan on ys sharmila security

పదవి వచ్చాక పదింతలు ఎక్కువగా కష్టపడే వ్యక్తిని నేనని… అభిమానులు సినిమా పేర్లు జపించడం కంటే భగవన్నామస్మరణ చేస్తే ఇంకా బాగుంటుందని వెల్లడించారు.
సినిమాలో ఒక సరదా మాత్రమే.. సినిమాలు ఉండాలని కోరారు. వైసిపి చేసిన తప్పుడు విధానాల వల్ల వ్యవస్థ పాడయిందని ఆగ్రహించారు. వైసీపీ ఓడి 11 సీట్లు వచ్చినా… మిగిలిన వాళ్ళ నోళ్లు మూతపడటం లేదని ఫైర్‌ అయ్యారు. లక్ష్మి నరసింహ స్వామి సాక్షిగా చెబుతున్న భవిష్యత్తులో వైసిపి వాళ్ల నోటి నుంచి ఇంకేమీ రాకుండా చేస్తామని హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Pawan Kalyan

Also Read: TTD: టీటీడీ చైర్మ‌న్‌గా బీఆర్ నాయుడు

ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని తెలిపారు. వైసిపి వాళ్ళకి ఉద్యమే కావాలంటే యుద్ధమే ఇస్తామని ప్రకటించారు. గొడవే కావాలంటే అభివృద్ధికి పాటుపడే గొడవ ఇస్తామని వివరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసిపి చేసిన తప్పుడు విధానాల వల్ల వ్యవస్థ పాడయిందని తెలిపారు. ఆడపిల్లల మానప్రాణాలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడటమే లక్ష్యమని వివరించారు. Pawan Kalyan