The star heroine who caused a fight at home by marrying Venkatesh

Venkatesh: హీరోయిన్ రాశి ఒకప్పుడు కుర్రకారుకు కలల రాకుమారి. అలాంటి రాశి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగినటువంటి కొన్ని అనూహ్య ఘటనల గురించి బయట పెట్టింది. ఇది విన్నటువంటి నేటిజన్స్ షాక్ అయిపోతున్నారు.. ఏం మాట్లాడింది ఆ సీక్రెట్స్ ఏంటో చూద్దాం.. అయితే రాశి వివాహమైనటువంటి ఒక స్టార్ హీరోను చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఈయననే చేసుకోవాలని పట్టుబట్టిందట.

The star heroine who caused a fight at home by marrying Venkatesh

ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే దగ్గుబాటి వెంకటేష్.. ఈయనను సినిమాల్లో చూసినటువంటి రాశి విపరీతంగా మనసు పారేసుకుందట. ఆయనపై ఎంతో ఇష్టాన్ని పెంచుకొని చివరికి తననే పెళ్లి చేసుకోవాలని కూడా తన తల్లిదండ్రులకు చెప్పి ఇబ్బందులకు గురి చేసిందట..నా చిన్నతనంలోనే వెంకటేష్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం ఉండేది అందుకే మా తల్లిదండ్రులతో చెప్పి ఎలాగైనా ఆయనను పెళ్లికొప్పించండి అంటూ భీష్మించుకొని కూర్చున్నాను. (Venkatesh)

Also Read: Amy Jackson: మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్.. ఈసారి తండ్రి వేరేకోరు?

మా అమ్మ నాన్న ఎంత చెప్పినా నేను ఆరోజు వినిపించుకోలేదు.. కానీ ఆ తర్వాత నాకు ఆయనకు పెళ్లయింది పిల్లలు కూడా ఉన్నారని అర్థమైంది.. ఆ టైంలో నేను అలా ఎందుకు బిహేవ్ చేశాను నాకే అర్థం కాలేదు.. ఇక వెంకటేష్ కాకుండా, కాంగ్రెస్ బిగ్ బాస్ అయినటువంటి రాజీవ్ గాంధీపై కూడా మనసు పారేసుకున్నాను అని చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

The star heroine who caused a fight at home by marrying Venkatesh

ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ తెలుసుకొని చాలా నవ్వుకుందట.. అంతే కాదు తను ఎంతో ఇష్టపడే వెంకటేష్ తో కూడా మూడు సినిమాల్లో ఆఫర్ వచ్చినా ఇద్దరి కాంబో సెట్ కాకపోవడంతో రిజెక్ట్ చేశారట. చివరికి వెంకటేష్ హీరోగా వచ్చిన శీను మూవీలో మాత్రం ఒక ఐటమ్ సాంగ్ లో ఈమె నటించే అవకాశం వచ్చిందని తెలియజేసింది.(Venkatesh)