Pradeep marriage with a politician child is fixed

Pradeep: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా గుర్తింపు పొందారు ప్రదీప్ మాచిరాజు.. ఎంతో అనుభవం గడించిన ప్రదీప్ మాచిరాజు కేవలం యాంకర్ గానే కాకుండా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ ఉంటారు..అలాంటి ఈయన ఇండస్ట్రీలో ఎంతో పాపులాటరి సంపాదించినా, పెళ్లి విషయంలో మాత్రం వెనుకబడిపోయారని ప్రతిరోజు అనేక వార్తలు వస్తూ ఉంటాయి..

Pradeep marriage with a politician child is fixed

అయితే తాజాగా ప్రదీప్ పెళ్లి గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.. ఆయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, అంతేకాకుండా ఒక రాజకీయ నాయకుడి బిడ్డతో ఆయన పెళ్లి ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా చక్కర్లు వేస్తున్నాయి. మరి ఆయన వివాహమాడే అమ్మాయి ఎవరు.. అనే వివరాలు తెలుసుకుందాం.. (Pradeep)

Also Read: Prabhas Viral Drinking Photo: బహిరంగంగా మందు తాగుతున్న ప్రభాస్.. వైరల్ అవుతున్న వీడియో!!

అయితే గతంలో ప్రదీప్ పెళ్లి గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి..కానీ ఆయన ఎప్పుడు కూడా వాటిపై రియాక్ట్ అవ్వలేదు.. దీంతో ఆ వార్తల్లో నిజం లేదని అభిమానులే సైలెంట్ గా ఉన్నారు. ఈ తరుణంలో మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కుతురుతో యాంకర్ ప్రదీప్ పెళ్లి జరగబోతుందని, గత కొన్ని ఏళ్లుగా ప్రదీప్ ఆమెతో రహస్యంగా ప్రేమయానం నడిపారని టాక్ వినిపిస్తున్నది..

Pradeep marriage with a politician child is fixed

ఆ అమ్మాయి చదువుల కోసం ఈ విషయాన్ని ఎక్కడా కూడా బయటకు రానివ్వలేదని, ప్రస్తుతం ఆమె చదువులు కూడా కంప్లీట్ అయ్యాయని ఇరు కుటుంబాలు వీరి ప్రేమ విషయం తెలుసుకొని పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అందుతుంది..ఇది కనుక నిజమైతే మాత్రం ప్రదీప్ త్వరలోనే ఒక ఇంటివాడు అవుతాడని అభిమానులంతా సంబరపడిపోతున్నారు. మరి చూడాలి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో ముందు తెలుస్తుంది.(Pradeep)