Do Akkineni family know the dowry that Sobhita brings

Sobhita: అక్కినేని ఫ్యామిలీలోకి త్వరలోనే కొత్త కోడలు రాబోతోంది.. ఈ మధ్యకాలంలోనే అక్కినేని హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో లవ్ లో పడి చివరికి పెద్దలను ఒప్పించి పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. అంతేకాకుండా ఆగస్టు ఎనిమిదో తేదీన వీరిద్దరి ఎంగేజ్మెంట్ దగ్గరి బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు..

Do Akkineni family know the dowry that Sobhita brings

ఇదే తరుణంలో నాగచైతన్యను పెళ్లి చేసుకోవడానికి శోభిత భారీగానే కట్నం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.. మరి ఆమె ఎంత తీసుకుంటుంది ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం లేని శోభిత పేరు నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత విపరీతంగా వైరల్ అవుతుంది.. ఈమెకు సినిమాల్లో వచ్చిన క్రేజ్ నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగిన తర్వాత వచ్చిన క్రేజ్ ఎక్కువగా ఉంది.. (Sobhita)

Also Read: Prabhas Puri Jagannadh: పూరితో కలిసి పనిచేయనున్న ప్రభాస్.. ఏ సినిమా కోసం అంటే?

అలాంటి అక్కినేని ఫ్యామిలీలోకి పెద్ద కోడలిగా అడుగు పెట్టబోతున్న శోభిత దూళిపాళ్ల తీసుకొచ్చే కట్నంపై విపరీతంగా చర్చలు నడుస్తున్నాయి.. సోషల్ మీడియా ద్వారా అందిన సమాచారం ప్రకారం .. శోభిత అక్కినేని ఇంటికి ఎలాంటి ఆస్తిపాస్తులు తీసుకురాకుండా బంగారం ఎక్కువగా తీసుకువస్తుందని తెలుస్తోంది..

Do Akkineni family know the dowry that Sobhita brings

ఇదే విషయంపై నాగచైతన్య కూడా శోభిత తల్లిదండ్రులతో మాకు ఆస్తిపాస్తులు ఏమీ వద్దు శోభిత మా ఇంటికి వస్తే చాలు అన్నాడట.. మరి ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది..(Sobhita)