Rahul Gandhi: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ…. రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. శనివారం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా పక్క రాష్ట్రాల నేతలు కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. Rahul Gandhi
Rahul Gandhi did not wish Revanth Reddy on his birthday
ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు, బండి సంజయ్ లాంటి నేతలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు.కానీ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు ఎక్కడ చెప్పలేదు.వేరే సమస్యలపై ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. ఒక్క పోస్టు రేవంత్ రెడ్డి గురించి పెట్టలేకపోయాడు. Rahul Gandhi
Also Read: Jagan: త్వరలోనే చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూలబోతుంది.. టిడిపికి జగన్ వార్నింగ్ ?
దీంతో రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ ఆగ్రహంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గత మూడు నెలలుగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళితే.. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వార్తలు వచ్చాయి. రాహుల్ గాంధీని పెద్ద లీడర్ చేశానని రేవంత్ రెడ్డి గతంలో చెప్పాడట.దీంతో అప్పటినుంచి రేవంత్ రెడ్డిని దూరం పెడుతుందట కాంగ్రెస్ పార్టీ.అందుకే ఇప్పుడు శుభాకాంక్షలు కూడా రేవంత్ రెడ్డికి చెప్పలేదట రాహుల్ గాంధీ. అంతేకాదు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని దించేస్తారని కూడా అంటున్నారు. Rahul Gandhi