Sneha Reddy quarrels with Allu Arjun

Allu Arjun: ఏంటి ఆ హీరోయిన్ అల్లు అర్జున్ కాపురంలో చిచ్చు పెట్టిందా..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు ఎంతో అన్యోన్యంగా ఉండే వారిద్దరి మధ్య చిచ్చు పెట్టింది అనేది ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోల భార్యలు వారి భర్తలతో ఎవరైనా కాస్త చనువుగా ఉంటే అస్సలు ఓర్వలేరు. ఇప్పటికే ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూశాం. ఇక గతంలోనే అల్లు అర్జున్ తో క్లోజ్ గా ఉంటుంది అనే కోపంతో రకుల్ ప్రీత్ సింగ్ కి స్నేహ రెడ్డి వార్నింగ్ ఇచ్చిందనే టాక్ మీడియాలో వినిపించింది.

Sneha Reddy quarrels with Allu Arjun

అయితే తాజాగా స్నేహ రెడ్డి అల్లు అర్జున్ ల కాపురంలో మరో హీరోయిన్ వేలు పెట్టిందట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు రష్మిక అని ఇండస్ట్రీ మొత్తం టాక్ వినిపిస్తోంది.అయితే పుష్ప-1లో వీరి కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ సన్నివేశాలు ఎంత అద్భుతంగా పండాయో చెప్పనక్కర్లేదు.ఇక పుష్ప టు లో కూడా వీరి మధ్య ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు వస్తాయట. (Allu Arjun)

Also Read: Rajamouli Mahesh Babu Film: మహేష్ కోసం హీరోయిన్ ని ఫిక్స్ చేసిన రాజమౌళి.. కాకపోతే?

అయితే వీరిమధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకోవడంతో ఈ విషయం చివరికి స్నేహ రెడ్డి దాకా పాకిందట. దాంతో స్నేహారెడ్డి తన భర్తకి కాస్త దూరంగా ఉండమని సినిమాల వరకే మీ కెమిస్ట్రీ కొనసాగించు ఆ తర్వాత నా భర్తకి దూరంగా ఉండు అని రష్మిక కి వార్నింగ్ ఇచ్చిందట. అయితే రష్మిక స్నేహ రెడ్డి వార్నింగ్ ని అంత సీరియస్గా తీసుకోనట్టు తెలుస్తోంది.

Sneha Reddy quarrels with Allu Arjun

ఇక రీసెంట్ గా దీపావళికి కూడా రష్మిక బన్నీ మీద ప్రేమతో ఆయనకు ఒక వెండి కాయిన్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక ఈ విషయాన్ని అల్లు అర్జున్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. అలా వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉండడం స్నేహ రెడ్డికి అస్సలు నచ్చడం లేదట. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.(Allu Arjun)