Is Chiranjeevi so upset knowing that his wife likes that hero

Chiranjeevi: చిరంజీవి ఈయన పేరులోనే ఏదో బలం ఉంది. ఈయనలా ఒక్కరోజు బ్రతికినా చాలు అని అనుకునే వారు ఎంతో మంది ఉన్నారు. అలా కామన్ మ్యాన్ గా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి చిరంజీవి ఎంతో కష్టపడి ఒక్కోక్క మెట్టెక్కుతూ చివరికి ఇండస్ట్రీకే పెద్దన్నలా మారారు. అలాంటి చిరంజీవిని చూసి ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు జలస్ గా ఫీల్ అవుతారు. మరి అలాంటి చిరంజీవి ఆ ఒక్క హీరోని చూస్తే మాత్రం చాలా జలసీగా ఫీల్ అవుతారట.

Is Chiranjeevi so upset knowing that his wife likes that hero

ఆయనలా నాకెందుకు పేరు లేదు ఆయనలా ఒక్కరోజైనా బ్రతకాలి అని అనుకున్నారట. మరి చిరంజీవి ఏ హీరోని చూసి జలస్ గా ఫీలయ్యారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాలను బయటపెట్టారు.. నేను ఒకానొక సమయంలో శోభన్ బాబు లుక్స్ చూసి కుళ్ళుకున్నాను. చాలా జలస్ గా ఫీలయ్యాను. (Chiranjeevi)

Also Read: Rashi Khanna: రాశిఖన్నాని మోసం చేసిన హీరో ఆయనేనా.?

చివరికి తన భార్య సురేఖ కూడా శోభన్ బాబు ఫ్యాన్ అని తెలిసిపోయి లోలోపల చాలా కుళ్ళుకున్నాను. అప్పట్లో శోభన్ బాబు లుక్స్ అంత హ్యాండ్సమ్ గా ఉండేవి. ఎంతో మంది స్టార్ హీరోల భార్యలు కూడా ఆయనకు అభిమానులే. ముఖ్యంగా శోభన్ బాబు లుక్స్ పైనే చాలామంది అమ్మాయిలు ఫోకస్ పెట్టేవారు. ఒక్కోసారి ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే నా సినిమాలు కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.

Is Chiranjeevi so upset knowing that his wife likes that hero

ఆ విధంగా శోభన్ బాబు లుక్స్ చూసి నేను అప్పట్లో చాలా జలసీగా ఫీల్ అయ్యానని చిరంజీవి ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ప్రస్తుత కాలంలో అంతటి స్థాయిని మించి చిరంజీవి ఎదిగారు. ప్రస్తుతం చిరంజీవిని చూసి ఎంతోమంది నేర్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ చిరంజీవి ఇంతటి స్థాయికి ఎదిగినా కానీ ఏనాడు విర్రవీగకుండా ఇప్పటికి సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.(Chiranjeevi)