Star hero daughter who is about to get Divorce

Divorce: పెళ్లంటే నూరేళ్ల పంట అనే వారు పెద్దలు. ప్రస్తుతం పెళ్ళంటే నూరేళ్ల మంటగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం. మన పూర్వీకులు ఒక్కసారి పెళ్లి చేసుకుంటే చచ్చేవరకు వారితోనే జీవించేవారు. ఇప్పటి వారు పెళ్లి చేసుకుని, సరదా తీరిన రెండు రోజులకే ఎడ మొహం, పెడ మొహం పెట్టేస్తూ ఒకరికొకరు తీవ్రంగా కొట్టుకుంటూ విడాకుల దారి పడుతున్నారు.

Star hero daughter who is about to get Divorce

మరి విడాకులు తీసుకొని సైలెంట్ గా ఉంటున్నారా అంటే మళ్లీ కొత్తగా ప్రేమలో పడుతూ, మళ్లీ పెళ్లి చేసుకుని మళ్లీ విడాకుల బారిన పడుతూ ఇలా ఓ తతంగాన్నీ నడిపిస్తున్నారు. ఈ వ్యవహారాలు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ వారే చేయడంతో వారిని చూసి బయట జనాలు కూడా నేర్చుకుంటున్నారు. మరి ఇదిలాగే కొనసాగితే ఇండియన్ కల్చర్ అనేది పూర్తిగా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. (Divorce)

Also Read: Balakrishna: నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్.. బాలకృష్ణ కి ఆ అవార్డు..?

ఇక తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్యతో ఎప్పుడైతే విడిపోయిందో అప్పటినుంచి విడాకుల వార్తలు అనేకం బయటకు వస్తున్నాయి. తాజాగా ఒక స్టార్ హీరో కూతురు కూడా తన భర్తతో విడిపోతుందంటూ ఒక వార్త నెట్టింటా చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరనేది పూర్తిగా బయటకు రాలేదు కానీ సోషల్ మీడియాలో వార్త మాత్రం దారుణంగా వైరల్ అవుతుంది. ఆమెకు వివాహం జరిగి కనీసం సంవత్సరం కూడా పూర్తి కాలేదట. ఇంతలోనే వారి మధ్య గొడవలు పుట్టి భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చి అమ్మ నాన్నలతోనే ఉంటుందట.

 Star hero daughter who is about to get Divorce

ఎంతో పరువు ఉన్నటువంటి ఆ స్టార్ హీరో కూతురిలా చేయడంతో ఆ హీరో ఏం చేయాలో తెలియకూతురును భర్తతో కలిపే ప్రయత్నం చేస్తున్నారట. కానీ కూతురు మాత్రం ససేమిరా అనడంతో గుట్టుచప్పుడు కాకుండా విడాకులు తీసుకోవాలని ట్రై చేస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి ఈ విడాకుల వార్త బయటకు వస్తుందా లేదంటే సైలెంట్ గానే సమసి పోతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Divorce)