Ipl 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు ప్రారంభానికి సమయం దగ్గర పడుతుంది. ఈనెల 24 అలాగే 25 తేదీల్లో మెగా వేలం కూడా నిర్వహించనున్నారు. దీనికోసం పది ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ప్రారంభానికి ముందే… ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై వేటు వేశారు. Ipl 2025

Hardik Pandya banned before the start of IPL 2025

2024 ఐపీఎల్ సీజన్లో లక్నో జట్టుతో ఆడిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్… సంఘటన చోటు చేసుకుంది. దీంతో అప్పుడు హార్దిక్ పాండ్యా పై ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించారు. అయితే ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ కు అదే చివరి మ్యాచ్. మళ్లీ మ్యాచ్ ఆడలేదు. Ipl 2025

ALSO READ: Jagan: మీ అమ్మనాన్నకు భోజనం పెట్టావా? కనీసం తలకొరివి పెట్టావా?.

అందుకే ఇప్పుడు 2025 టోర్నమెంట్ ప్రారంభం కాగానే మొదటి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా దూరం.. కాబోతున్నట్లు వార్తలు… వస్తున్నాయి. అలాగే అతని జీతం లో 30 లక్షల జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. హార్దిక్ పాండ్యా తో పాటు ప్రతి ప్లేయర్ 12 లక్షలు… లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా కచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. Ipl 2025