Nayanthara: నయనతారకి సంబంధించి ప్రస్తుతం పెద్ద వివాదం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ నయనతారకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పూర్తిగా ధనుష్ వైపే ఉన్నట్టు అర్థమవుతుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నయనతారపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.నయనతార తన డాక్యుమెంటరీ కోసం ధనుష్ నిర్మాతగా చేసిన సినిమాకి సంబంధించి వీడియో క్లిప్ ని వాడుకుంటే 10 కోట్ల పరువు నష్టం వేశారని పబ్లిక్ గా ధనుష్ పరువు తీసింది.
Trolls on Nayanthara who destroyed the lives of three people
కానీ ఈ పోస్టుపై నెటిజన్స్ మాట్లాడుతూ.. నువ్వు ఇప్పటికే ముగ్గురి జీవితాలు నాశనం చేసావు.మొదట శింబుతో ప్రేమాయణం నడిపించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యి అవకాశాల కోసం రాసుకు పూసుకు తిరిగావు.కానీ ఆ తర్వాత శింబుని పిచ్చోన్ని చేసి వదిలేసావు. ఇక నీ కెరీర్ మరింత ఎదగడం కోసం డాన్సర్ ప్రభుదేవా గారిని వాడుకున్నావు. ఎంతలా అంటే ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకునేంతలా..చివరికి భార్యకు కూడా దూరమయ్యాడు. (Nayanthara)
కానీ నువ్వు మాత్రం ఆయన్ని ఎటూ కాకుండా చేశావు.ఇక చివరిగా నువ్వు ఏం చెప్తే అది వింటాడని అన్నింటికీ తల ఊపే విజ్ఞేష్ శివన్ ని పెళ్లి చేసుకున్నావు. ఎందుకంటే నువ్వు చేసే పనులన్నింటికి ఆయన సైలెంట్ గా ఉండాలని ఆ పని చేశావు. వేరే వారి గురించి మాట్లాడే ముందు నువ్వు ఏమైనా సుద్ద పూసవా నీతులు మాట్లాడడానికి.. పెళ్లిని సింపుల్గా చేసుకొని అందర్నీ పిలిస్తే ఖర్చు ఎక్కడ వస్తుందోనని భయపడ్డావు.కానీ పెళ్లి వీడియోలు మాత్రం కోట్లు పెట్టి నెట్ఫిక్స్ కి అమ్ముకున్నాం.
ఇక్కడ నీ స్వార్థం ఎంత ఉందో అర్థం కావడం లేదా..పిల్లల్ని కంటే ఎక్కడ బాడీ షేప్ అవుట్ అయ్యి అవకాశాలు తగ్గుతాయోనని ముందుగానే ఆలోచించుకొని సరోగసి ద్వారా తల్లివయ్యావు. ఇక్కడ నీ బిజినెస్ ఐడియాలు అందరికీ అర్థం అవుతున్నాయి. నువ్వు మళ్ళీ ధనుష్ నిజ స్వరూపం అంటూ మాట్లాడడం నవ్వు తెప్పిస్తుంది. అంటూ చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా నయనతారపై పోస్టులు పెడుతూ మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు నువ్వు సుద్దపూసల నీతులు.(Nayanthara)