Samantha waste Sobhita understands well Naga Chaitanya viral comments

Naga Chaitanya: నాగ చైతన్య పేరు చెప్పగానే ఈయన చేసిన సినిమాల కంటే, సమంతతో విడిపోయిన వ్యవహారమే ఎక్కువ పేరు తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో చూడముచ్చలైన జంటగా ఎదిగినటువంటి వీరు అనూహ్యంగా విడాకులు తీసుకోవడం అభిమానులందరిని కలవర పెట్టింది. అలాంటి నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత కెరియర్ పై దృష్టి పెట్టి కొన్నాళ్లకు ధూళిపాళ్లతో ప్రేమలో పడి చివరికి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు.

Samantha waste Sobhita understands well Naga Chaitanya viral comments

అలాంటి ఈ తరుణంలో నాగచైతన్య శోభిత గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మరి ఆయన ఏమన్నారు ఆ వివరాలు ఏంటో చూద్దాం..శోభిత నా మనసుకి ఎంతో దగ్గర అయింది.. నేను విడిపోయిన తర్వాత నాలో ఉన్న బాధను మొత్తం శోభితానే తీసేసింది. నేను ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను..ఇప్పటికే నా మనసులో సీతాకోకచిలుకలు ఎగురుతున్నాయి. అయితే మా ఇద్దరి వివాహ వేడుక మా ఇరు కుటుంబాలకు ఎంతో ప్రత్యేకత.(Naga Chaitanya)

Also Read: Nagarjuna: ఆ హీరోయిన్ ని కొడుక్కి సెట్ చేసి సామ్ చై జీవితాలని నాశనం చేసిన నాగార్జున..?

ఎందుకంటే ఇప్పుడు నా పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో మా తాత గారి విగ్రహం ముందు జరగడం నాకు ఆనందం ఇస్తోంది. నేను మొదటి నుంచి ఆమెతో చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాను. ఆమె కూడా నన్ను బాగా అర్థం చేసుకున్నది. మా ఇద్దరిదీ ఒక అద్భుతమైన ప్రయాణం కాబోతున్నదని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది నా లైఫ్ లో రెండు పెద్ద విషయాలు జరుగుతున్నాయి. ఒకటి నా సినిమా తండేలు రిలీజ్ అవ్వడం. డిసెంబర్ 4న పెళ్లి జరగడం అంటూ చెప్పుకొచ్చారు. శోభిత ఏ విషయాన్ని అయినా నాతో తప్పనిసరిగా పంచుకుంటుంది.

Samantha waste Sobhita understands well Naga Chaitanya viral comments

నా బర్త్ డే నేను చాలా సింపుల్ గా జరుపుకుంటాను. ఈసారి నా బర్త్ డే నేను గ్రాండ్ గా చేయాలా అంటూ నా పర్మిషన్ అడిగింది శోభిత. అంతేకాదు ఏ నిర్ణయం తీసుకోవాలన్న నాకే వదిలేస్తుంది. ఆమె ఉన్నంతకాలం అలా ఉంటే సరిపోతుందంటూ చెప్పుకొచ్చారు నాగ చైతన్య. ప్రస్తుతం ఆయన మాటలు విన్నటువంటి నెటిజన్స్ సమంత నీతో ఇలా ఉండలేదా..? ఏ నిర్ణయమైనా తానే సొంతంగా తీసుకుందా.? అందుకే మీ మధ్య విభేదాలు వచ్చాయా? అంటూ నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Naga Chaitanya)