![Actor's sensational comments on Jayasudha](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/jaya-3-1024x576.jpg)
![Actor's sensational comments on Jayasudha](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/jaya-3-1024x576.jpg)
Jayasudha: చాలా మంది సెలబ్రెటీలు అప్పుడప్పుడు వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూలలో లేదా మీడియా సమావేశాలలో నోరు జారుతూ వివాదాల పాలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక అప్పట్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు నటుడు చలపతిరావు. ఈయన ముఖ్యంగా ఆడవారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయ్యాయి.
Actor’s sensational comments on Jayasudha
అంతేకాదు మహిళా సంఘాలకు కూడా ఈయన మాటలు కోపం తెప్పించి క్షమాపణలు చెప్పించేలా చేశాయి. ఇక చలపతిరావు డైరెక్టర్ నటుడు అయినటువంటి రవిబాబు తండ్రి అనే సంగతి చాలా మందికి తెలుసు. అయితే చలపతిరావు ఓ ఇంటర్వ్యూ లో జయసుధ గురించి మాట్లాడుతూ.. జయసుధ తో నేను చాలా సినిమాల్లో నటించాను.( Jayasudha)
Also Read: Jayasudha: భర్త ముందే జయసుధ ని రెండో పెళ్లి చేసుకుంటానని అడిగిన హీరో.. ఎవరంటే.?
అలాగే నేను ఆమెతో సినిమాల్లో చేసే సమయంలో కొన్ని పాత్రల్లో ఆమెను రే** చేసే సన్నివేశాల్లో నటించాను.మరికొన్ని సినిమాల్లో ఆమెకి తండ్రిగా కూడా నటించాను.ఇక జయసుధని సినిమాల్లో రే** చేసిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. జయసుధని సినిమాల్లో ఎంతమంది రే** చేశారో కూడా లెక్కలేదు.
![Actor's sensational comments on Jayasudha](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/rao-1024x576.jpg)
![Actor's sensational comments on Jayasudha](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/rao-1024x576.jpg)
అసలు వాళ్ళు రే** చేసిన లెక్కలు జయసుధ కి కూడా తెలియదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నటుడు చలపతిరావు. అయితే ఈయన బతికున్న సమయంలో ఈ విషయం చెప్పారు.ప్రస్తుతం ఆయన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.( Jayasudha)