Poorna: దర్శకుడు రవిబాబు సినిమాలతో ఇండస్ట్రీలో ఫేమస్ నటిగా మారిపోయిన పూర్ణ అంటే తెలియని వారు ఉండరు. ఈమె అవును,అవును 2, సీమటపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా వంటి సినిమాల్లో చేసింది. ఇక పెళ్లై సినిమాల్లో ఆఫర్స్ తగ్గాక అఖండ,దసరా, భీమా వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ లో స్పెషల్ గా పూర్ణ కనిపించిన సంగతి మనకు తెలిసిందే.
Poorna secret relation in Chennai
ఇదిలా ఉంటే పూర్ణ అసలు పేరు షామ్నా ఖాసీం.. కానీ అందరికీ పూర్ణ గానే సుపరిచితులు. అయితే అలాంటి పూర్ణ 2022లో షానిద్ అసిఫ్ అలీ అనే దుబాయ్ కి చెందిన బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం పూర్ణకి ఒక బాబు కూడా పుట్టారు.అయితే పూర్ణ షానిద్ అసిఫ్ అలీ ని పెళ్లయినప్పటికీ ఈమె సినిమాల కోసం చెన్నైలోనే ఉంటే భర్త మాత్రం దుబాయిలో ఉన్న వ్యాపారాలు చూసుకోవడం కోసం దుబాయ్ కి వెళ్లారు. (Poorna)
Also Read: Lavanya Tripathi: లావణ్యని టార్చర్ చేస్తున్న డైరెక్టర్..అప్పటి ఫోటోలు పంపుతూ..?
అలా వీరిద్దరూ కలిసి ఉండటం చాలా తక్కువట. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఒకరు దుబాయ్ లో ఒకరు చెన్నైలో ఉంటున్నారు.ఈ నేపథ్యంలోనే పూర్ణ పై కొన్ని ఎఫైర్ వార్తలు వినిపిస్తున్నాయి. పూర్ణ భర్త దుబాయ్ లో ఉండడంతో పూర్ణ చెన్నైలో ఉండే తన ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తుందని,
రాత్రుళ్లు పూర్ణ ఇంటికి ఆ అబ్బాయి వచ్చి వెళ్తున్నట్టు ఇరుగుపొరుగు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటునట్టు సోషల్ మీడియాలో పూర్ణ పై ఎఫైర్ వార్తలు వైరల్ అవుతున్నాయి.కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కావాలనే కొంతమంది పూర్ణ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.(Poorna)