Vishwak Sen: విశ్వక్సేన్ హీరోగా దర్శకుడు రవితేజ డైరెక్షన్లో రూపొందిన మూవీ మెకానిక్ రాకీ. ఈ చిత్రం పంపిణీ హక్కుల గురించి ఒకరు ఎక్స్ వేడుకగా పోస్ట్ పెట్టగా దానికి విశ్వక్సేన్ స్పందించారు.

Vishwak Sen’s shocking comments

ఈ మూవీ రైట్స్ ను ఇంకా నియంత్రించలేదని వాస్తవాలు తెలుసుకోండి అంటూ రిప్లై ఇచ్చాడు విశ్వక్. ఈ మూవీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సోషల్ మీడియా వేదికగా మంగళవారం ప్రకటించింది.

Also Read: Tollywood: మారిన సినిమా రిలీజ్ లు.. ఈ సంవత్సరం రాబోయే బడా సినిమాలివే!!

ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు కలిపి 8 కోట్లకు ఈ సినిమా పంపిణీ హక్కులను ఈ సమస్త కొనుగోలు చేసిందంటూ సదరు వ్యక్తి ట్వీట్ చేయగా విశ్వక్తానికి రిప్లై ఇచ్చారు.

Vishwak Sen's shocking comments

హక్కులు పొందామని ఆ సంస్థ ప్రకటించినప్పటికీ విశ్వ విక్రయించలేదనడం తో ఆయన అభిమానులు అండ్ సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఇదో కొత్త రకం ప్రచారం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక విశ్వక్సేన్ కి ఇది పదవ చిత్రం. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది.(Vishwak Sen)