Recharge Plans: ఈమధ్య కాలంలో టెలికాం కంపెనీలు యూజర్లకు షాక్ ఇస్తూ రీఛార్జ్ ప్లాన్లను మార్చాయి. వీటి ధరలను బాగా పెంచేసాయి. అయితే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ఆగ్ర ప్రొవైడర్ల నుండి 84 రోజుల చెల్లుబాటులో ఉండే ప్లాన్లు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందాయి. ప్రతి కంపెనీ డేటా కాలింగ్ ఫీచర్లు అలానే అదనపు పెర్క్ లతో ప్రత్యేకమైన ప్యాకేజీలని ఇస్తున్నాయి. అయితే జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా వంటి అగ్ర ప్రొవైడర్ల నుండి 84 రోజులు చెల్లుబాటుతో ప్లాన్లు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందాయి.
Best Recharge Plans
వినియోగదారులకు వారి నిర్దిష్ట అవసరాలను రోజువారి అవసరాల ఆధారంగా సమాచార నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ నేపథ్యంలో 84 రోజుల రీఛార్జ్ ప్లాన్ లపై ఏ ఆఫర్లు ఉన్నాయి చూద్దాం… జియో కి సంబంధించి 719 ప్లాన్ 84 రోజుల పాటు గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ప్రతిరోజు 2gb డేటాను పొందవచ్చు. మొత్తం ప్లాన్ వ్యవధిలో 168 జిబి డేటాను పొందవచ్చు ఈ ప్లాన్ లో అపరిమితమైన వాయిస్ కాల్స్ రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా వస్తాయి ముఖ్యంగా ఈ ప్లాన్ ద్వారా ఆ ట్రూ ఫైజి డేటా యొక్క ప్రయోజనాలని మనం పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ని పొందవచ్చు.
Also read: Fridge: ఫ్రిజ్‌లో వేడి పదార్థాలు పెడితే ఏమవుతుందో తెలుసా..?
అలాగే ఎయిర్టెల్ 719 ప్లాన్ 84 రోజులు సర్వీస్ అపరిమితమైన వాయిస్ కాల్స్ ని అందిస్తుంది. రోజుకి 1.5జిబి డేటా తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు ముఖ్యంగా ఈ ప్లాన్ ద్వారా అపోలో 24/7 సర్కిల్ కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ వస్తుంది అలాగే ఏదైనా ఒక పాటకు హలో ట్యూన్ ని ఉచితంగా సెట్ చేయొచ్చు. ఈ ఫోన్ ఈ ప్లాన్ వాడే వారితో పాటు మెసేజ్ గా ఉంది వోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే రూ. 459 ప్లాన్ పై 6 జిబి, 100 ఎస్ఎంఎస్ లు అందిస్తుంది. అపరిమితమైన స్థానిక జాతీయ వాయిస్ కాల్స్ ని ఆస్వాదించవచ్చు (Recharge Plans).