Trisha who is being tortured by Vijay

Trisha: కోలీవుడ్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈయన తండ్రి స్టార్ డైరెక్టర్ అవ్వడంతో ఇండస్ట్రీ లోకి ఎంట్ర్ ఇచ్చారు. కానీ తండ్రి పేరు ఏ మాత్రం వాడుకోకుండానే స్టార్ అయ్యారు. ఇక మొదట్లో తండ్రి దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల్లో నటించి ప్రస్తుతం కోలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి దళపతి విజయ్ మరికొద్ది రోజులో రాజకీయాల్లోకి రాబోతున్నారు.

Trisha who is being tortured by Vijay

ఆయన తన చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తిచేసి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో రాణించాలి అనుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో విజయ్,త్రిష తో మళ్ళీ తిరుగుతున్నట్టు కొన్ని వార్తలు కోలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలో త్రిషతో విజయ్ కి ఎఫై** వార్తలు వినిపించాయి. ఇక గిల్లి సినిమా మళ్లీ రీ రిలీజ్ అయినప్పటినుండి విజయ్ త్రిషలు కలిసి తిరుగుతున్నట్టు తెలుస్తోంది.(Trisha )

Also Read: Niharika: నిహారిక కి పెళ్లంటే అంత ఇష్టమా.. కేవలం ఆ పని కోసమే రెండో పెళ్లి..?

అలాగే వీరి కాంబినేషన్లో లియో సినిమా కూడా వచ్చింది.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగినట్టు తెలుస్తోంది. అయితే వీరి ప్రేమాయణం గురించి మరోసారి మీడియాలో వార్తలు వినిపించడంతో అప్పట్లో వీరి మధ్య జరిగిన కొన్ని విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో విజయ్ త్రిష ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీడియో చక్కర్లు కొడుతోంది.ఆ వీడియోలో త్రిష విజయ్ గురించి ఏం మాట్లాడింది అంటే..

Trisha who is being tortured by Vijay

సినిమా షూటింగ్స్ స్పాట్ లో షూటింగ్ అయిపోయాక అందరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటే విజయ్ మాత్రం అందరికీ దూరంగా ఓ దగ్గర చైర్ వేసుకొని కూర్చుని గోడని చూస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. అలా ఉండడం నాకు అస్సలు నచ్చదు.విజయ్ అలా ప్రవర్తించడం వాళ్ల చాలా ఇబ్బంది పడ్డ అంటూ త్రిష చెప్పింది.అయితే త్రిష ఈ మాటలు మాట్లాడేటప్పుడు విజయ్ పక్కనే ఉన్నా కూడా ఏ మాత్రం రెస్పానన్స్ అవ్వలేదు.(Trisha )