Sreeja: మెగా డాటర్ శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ నిన్న ఊపిరితిత్తుల సమస్య కారణంగా మరణించాడనే సంగతి మనకు తెలిసిందే.అయితే ఆయన మరణంతో వీరికి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే వీరి పెళ్లి సమయంలో జరిగిన ఎన్నో మ్యాటర్స్ కూడా ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇక అప్పట్లో వైరల్ అయిన ఒక విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
Did Sreeja go through hell with her first husband
అదేంటంటే శ్రీజ భరద్వాజ్ ని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ ప్రేమ శిరీష్ ఎన్నో రోజులు శ్రీజ పై చూపించలేదట. మొదట్లో శ్రీజ తన ఫ్యామిలీ నుండి తనకి రక్షణ కావాలి అంటూ మీడియా ముందు మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీసేసింది.కానీ తీరా ఓ కూతురు పుట్టాక శ్రీజ కి అసలు సినిమా మొత్తం కనబడింది. తనని డబ్బు కోసమే శిరీష్ పెళ్లి చేసుకున్నాడనే నిజం తెలిసిపోయింది.( Sreeja)
Also Read: Deepika Padukone: ప్రభాస్ వల్లే ఈ కడుపు.. షాకింగ్ విషయం చెప్పిన దీపిక..?
శిరీష్ ప్రతి రోజు శ్రీజని 50 లక్షలు కట్నంగా తేవాలి అని శారీరకంగా మానసికంగా హింసించే వాడట.అయితే ఆ టార్చర్ భరించలేని శ్రీజ ఇంటికి వచ్చేసి శిరీష్ భరద్వాజ్ పై కేసు పెట్టింది. అయితే ఈ విషయం తెలుసుకున్న శిరీష్ తప్పించుకొని పోయి ముందస్తు బెయిల్ కి కోర్టులో అప్లై చేయగా కిందిస్థాయి వారితో తేల్చుకోండి అని ముందస్తు బెయిల్ కి కోర్టు అంగీకరించలేదు. దాంతో శిరీష్ లొంగి పోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత శిరీష్ పోలీసులకు లొంగిపోయి శ్రీజ కు విడాకులు ఇచ్చారట. అలా శ్రీజని కేవలం డబ్బు కోసమే శిరీష్ పెళ్లి చేసుకున్నారట. అంతేకాదు చిరంజీవి స్టార్ హీరో కాబట్టి ఆయన కూతుర్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటే తనకి కూడా ఆ స్టార్డం వస్తుంది అని భావించి అలా శ్రీజని ట్రాప్ లో పడేసారంటూ అప్పట్లో కొన్ని రూమర్స్ వినిపించాయి.( Sreeja)