10 years imprisonment for Raj Tarun

Raj Tarun: ఏంటి రాజ్ తరుణ్ కి 10 జైలు శిక్షా.. లావణ్య చేసిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదు అని రాజ్ తరుణ్ మీడియా ముందు బయటపెట్టారు కదా. .నిజాలు అన్ని చెప్పేసారు కదా.. అయినప్పటికీ రాజ్ కి ఎందుకు శిక్ష పడుతుంది అని మీరందరూ షాక్ అవుతున్నారా.. అయితే రాజ్ తరుణ్ కి నిజంగానే 10 ఏళ్ళు శిక్ష పడుతుందా.. అసలు ఈ వైరల్ అయ్యే న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. నిన్న మధ్యాహ్నం నుండి రాజ్ తరుణ్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నారు.

10 years imprisonment for Raj Tarun

తనని ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రస్తుతం తనని దూరం పెట్టాడు అంటూ లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది.ఇక ఈ లావణ్య ఎవరో కాదు ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కేసులో దొరికిన అమ్మాయే. అయితే దీంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంపై రాజ్ తరుణ్ కూడా అందరికీ క్లారిటీ ఇచ్చారు.అయితే తాజాగా రాజ్ తరుణ్ విషయంపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టగా దీనిపై ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతుంది.(Raj Tarun)

Also Read: Raj Tarun: లావణ్య కు వేరే వ్యక్తితో ఎఫై**.. ఆమె చేసిన మోసానికి లైఫ్ లో పెళ్లే చేసుకోను.!

మరి ఇంతకీ ఆ వ్యక్తి పెట్టిన కామెంట్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం. రాజ్ తరుణ్ వ్యవహారంపై ఒక నెటిజన్ కామెంట్ పెడుతూ.. భారతదేశంలోని న్యాయ సంహిత BNS సెక్షన్ 69 ప్రకారం.. ఓ మహిళని ఓ అబ్బాయి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి లైంగిక సంబంధం పెట్టుకొని ఆ తర్వాత ఇచ్చిన మాట తప్పినట్లయితే అలాంటి వ్యక్తికి దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్ష పడడం ఖాయం అంటూ కామెంట్ పెట్టాడు.

10 years imprisonment for Raj Tarun

ఇక ఈ నెటిజెన్ పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఇదే నిజమైతే రాజ్ తరుణ్ కి కూడా 10ఏళ్ళు జైలు శిక్ష పడుతుందా అని కామెంట్లు పెడుతున్నారు.అయితే రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసిన లావణ్య కి ప్రస్తుతం పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఆమెకే కేస్ రివర్స్ అయింది. దాంతో ప్రస్తుతం లావణ్య అందుబాటులో లేకుండా పోయింది.ఫోన్ చేసినా కలవడం లేదు. ఇక సాయంత్రంలోపు ఆమె చేసిన ఆరోపణలకు తగ్గ సాక్ష్యాలు చూపించాలి అని పోలీసులు లావణ్య కు నోటీసులు జారీ చేశారు.కానీ ప్రస్తుతం లావణ్య దీనిపై రెస్పాండ్ అవ్వలేదు.(Raj Tarun)