Rashmika who will enter the mega family

Rashmika mandhana: ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ రష్మిక మందన అనే చెప్పుకోవచ్చు. ఈ మధ్య స్త్రీల కాస్త హడావిడి చేసినప్పటికీ ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ ముద్దుగుమ్మ కి ఆఫర్స్ తగ్గాయి. దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా మళ్లీ రష్మిక కే దక్కింది. ప్రజెంట్ రష్మిక మందన టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఇక రష్మిక మందన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.

గత ఏడాది పుష్ప అండ్ సీతారామం, యానిమల్ వంటి సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఇక రష్మిక మందన రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప టు పాటు నితిన్ తో మరో సినిమా చేస్తుంది ఈ హిట్ బ్యూటీ. ఇక తాజాగా రష్మిక మందన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీలో రష్మిక కనిపించని ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.

Rashmika who will enter the mega family

ప్రత్యేక పాత్ర కోసం నేషనల్ క్రష్ ను అప్రోచ్ అయ్యారట దర్శకనిర్మాతలు. అయితే ఈ పాత్రకు రష్మిక పేరును సూచించింది మెగాస్టార్ చిరంజీవి ఆట. ఆ సలహాతోనే రష్మికను కలవడం ఆమె చిరంజీవితో యాడ్ చేయడానికి ఓకే చెప్పడం జరిగింది. ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ చరణ్ తో కూడా రష్మిక నటించిన ఉంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో కూడా రష్మికనే కథానాయకగా సెలెక్ట్ అయ్యిందట. అలా ఒకపక్క అల్లు అర్జున్ మరోపక్క చిరంజీవి ఇంకో పక్క రామ్ చరణ్ ఇలా మెగా ఫ్యామిలీ లో కి ఎంట్రీ ఇచ్చింది రష్మిక.