Siddharth: హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సిద్ధార్థ్ ఎన్నో సినిమాల్లో చేసే ప్రేక్షకుల్ని బాగా కట్టుకున్నాడు. సిద్ధార్థ్ బొమ్మరిల్లు, నువ్వోస్తాంటే నేనోద్దంటానా, బరేయ్ బామ్మర్ధి, ధీరుడు ఇలా చాలా సినిమాలు తీశాడు.సిద్ధార్థ తీసిన మూవీస్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నది. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ‘-భారతీయుడు-2’ ప్రిరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. ఈ వేడుకలో హీరో సిద్ధార్థ స్జెజి పై మాట్లాడారు. స్టేజి పై ‘బాయ్స్’ చిత్రంలోని పాట పాడారు హీరో సిద్ధార్థ.
తాను మొట్టమొదటి సారీ హైదరాబాద్ లో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సినిమా ఆడియో ఫంక్షన్ చేసుకున్నామని సిద్ధార్థ్ గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో యూత్ అనే వారుంటే ఈ సినిమా ఎక్కు ద్దని ‘బాయ్స్’ సినిమాలో హీరో అవకాశం ఇచ్చారని..20 ఏళ్ల తర్వాత ఇప్పుడు భారతీయుడు అనే వారుంటే ఈ సినిమా ఎక్కుతుందనే ధైర్యంతో ‘భారతీయుడు-2’ చిత్రంలో హీరోగా చేశారని డైరెక్టర్ ను ఉద్దేశించి మాట్లాడారు.
దర్శకుడు శంకర్ వల్లే తాను రెండు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్నానని సిద్ధార్థ కృతజ్ఞతలు తెలిపారు. తనుకు చిన్నప్పటి నుంచి కమలహాసన్ ఫేవరేట్ యాక్టర్ అని చెప్పుకోచ్చురు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టం అన్నారు. తెలుగు చలనచిత్ర చిరిత్ర లో మర్చిపోలేని సినిమా ‘ భారతీయుడు-2’ అని సిద్ధార్థ్ చెప్పారు. అలాంటి చిత్రానికి సిక్విల్ గా ‘భారతీయుడు-2’ తో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని తెలిపారు.