Katrina Kaif: ఏంటి కత్రినా కైఫ్ నిజంగానే భర్తకు విడాకులు ఇచ్చి మరో హీరో ని పెళ్లి చేసుకోబోతుందా.. అసలు ఇద్దరి మధ్య విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకోవాల్సినంత గొడవ ఎందుకు వచ్చింది. ఈ మధ్యనే కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ వార్తలు వినిపించాయి.ఇంతలోనే ఇలాంటి బ్యాడ్ న్యూసా అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా.. కత్రినా పెళ్లి చేసుకోబోయే హీరో ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..
Katrina Kaif is going to divorce her husband
కత్రినా కైఫ్ వేరే హీరోని పెళ్లి చేసుకోబోతుంది భర్తకు విడాకులు ఇవ్వబోతుంది అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.కానీ ఈ మేటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ షేర్ చేసిన ఫోటోనే.అయితే ఈమె తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. (Katrina Kaif )
Also Read: Samantha: 2 రోజులు తిండి లేకపోయినా ఉంటాను కానీ ఒక్కరోజు సె** లేకుండా ఉండలేను.!
అదేంటంటే.. త్రి ప్తి కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ కాంబినేషన్లో బ్యాడ్ న్యూజ్ మూవీ నుంచి వచ్చే జానం సాంగ్ రేపు అనగా జూలై 9న రిలీజ్ అవబోతుంది. అయితే ఈ సాంగ్ కి సంబంధించిన ఒక రొమాంటిక్ ఫోటోని త్రిప్తి షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలో త్రిప్తి డిమ్రీ విక్కీ కౌశల్ ఇద్దరూ స్విమ్మింగ్ ఫూల్ లో చాలా హాట్ గా కనిపిస్తున్నారు. అయితే ఈ ఫొటోస్ చూసిన చాలా మంది రకరకాల మీమ్స్,ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక కొంతమంది నెటిజన్స్ కత్రినా కైఫ్ సీరియస్ గా చూస్తున్న లుక్స్ పెట్టి కత్రినా భర్తకు విడాకులు ఇవ్వడం ఖాయమే అని కామెంట్ పెడితే మరి కొంత మందేమో విక్కికి విడాకులు ఇచ్చి కత్రినా కైఫ్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకుంటుంది అని కామెంట్లు పెడుతున్నారు.త్రిప్తి డిమ్రీ పెట్టిన పోస్ట్ పై చాలా మంది రకరకాలుగా స్పందించడంతో ప్రస్తుతం వారు చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.(Katrina Kaif )
https://www.instagram.com/p/C9Hx4WJoCEc/?