Meenakshi Choudhary will come in front of the audience with two Pan India films in a single day gap

Meenakshi Choudhary: ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్లలో ఒకరైన మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఐదు సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

పిరియాడికల్ క్రైమ్ డ్రామా తో రూపొందుతున్న ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. 1980 అండ్ 90ల కాలంలో సాధారణ బ్యాంక్ ఆఫీసర్గా జీవితాన్ని మొదలుపెట్టిన భాస్కర్ కోటీశ్వరుడు గా ఎలా మారాడు అనే పాయింట్ పై ఈ మూవీ రూపొందింది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ లెవెల్ లో తెలుగుతో పాటు తమిళ్, మలియాల్, కన్నడ, హిందీ భాషల్లో లక్కీ భాస్కర్ రిలీజ్ అవుతుంది.

Meenakshi Choudhary will come in front of the audience with two Pan India films in a single day gap

లక్కీ భాస్కర్ మూవీ కోసం 1984 ముంబై నగరాన్ని తలపించేలా హైదరాబాద్లో భారీ చెట్లను మేకర్ సిద్ధం చేశారు. కదా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన మరోపార్న్ ఇండియన్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. ఇక ఈ సినిమా సెప్టెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలా ఒకే ఒక్క రోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సందడి చేసేందుకు రెడీ అయింది ఈ ముద్దుగుమ్మ.