Vivo Y28: ఈరోజుల్లో ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ ని వాడుతున్నారు. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ల సందడి ఇప్పుడు మళ్ళీ మొదలు అవుతోంది. ముఖ్యంగా 10,000 బడ్జెట్లో ఫోన్లను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ దగ్గర దిగ్గజం వివో భారత్ మార్కెట్లోకి కొత్త ఫోన్ని లాంచ్ చేసింది. వివో వై28ఎస్‌, వివో వై పేర్లతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ల ని తీసుకొచ్చింది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం. ఫీచర్స్, ధర మొదలైన విషయాలు వున్నాయి. మరి ఓ లుక్ వేసేయండి.

Vivo Y28 phone features and price details

వివో వై 28 ఎస్ 4gb ర్యామ్ 128gb స్టోరేజ్ ధర వచ్చేసి 13,999 గా ఉంది. 6gb ర్యామ్ వేరియంట్ ధర రూ. 15499 గా వుంది. 8gb వేరియంట్ ధర 16999 గా వుంది. వై 28 4gb విషయానికి వస్తే.. 10999, 4gb ర్యామ్ 128 జిబి స్టోరేజ్ ధర 11999 గా వుంది. ఇక ఫీచర్లను చూస్తే… వివో వై28 సిరీస్ ఫోన్లలో మీడియా టెక్ డయమెంసిటీ 6100 ప్లస్ 5జి ప్రాసెస్ ని ఇచ్చారు 6.56 ఇంచెస్ తో కూడిన ఎల్సిడి స్క్రీనింగ్ ఇచ్చారు.

Also read: Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయ్యిందా..? వెంటనే ఇలా చేయండి..!

90 హెడ్స్ రిఫ్రెష్ రైట్ స్క్రీన్ ని సొంతం చేసుకోవచ్చు. 5000 mah కెపాసిటీ ఉన్న బ్యాటరీలను ఇచ్చారు. వివో వై28 ఫోన్ లో 50 మెగాపిక్సల్స్ తో కూడిన సూపర్ కెమెరా ని ఇచ్చారు. వివో y28 ఫోన్లో 13 మెగా పిక్సెస్ తో కూడిన కెమెరా ఇచ్చారు రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తాయి సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఫైవ్ మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరా ఇచ్చారు కనెక్టివిటీ ఫీచర్లు చూస్తే ఫైవ్ జి బ్లూటూత్ 5.4 జిపిఎస్ వైఫై వంటి ఫీచర్లు ఇచ్చారు (Vivo Y28).