Janhvi Kapoor necklace cost

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర, రామ్ చరణ్ తో కలిసి మరో మూవీలో నటిస్తుంది. అయితే ఈ హీరోయిన్ తెలుగులో గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. తన తల్లి వారసత్వంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో బాలీవుడ్ సినిమాల్లో నటించింది.కానీ టాలీవుడ్ లో కూడా రాణించాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది.

Janhvi Kapoor necklace cost

మరి ఎన్టీఆర్,రామ్ చరణ్ ల మూవీ ఈమెకు ఏ మేరకు సక్సెస్ అందిస్తాయో చూడాలి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ భారతదేశ కుబేరుడు అయినటువంటి ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ కి హాజరైంది..అయితే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రెండు లెహంగాలు వేసుకొని తన లుక్ తో అక్కడి వారందరినీ అట్రాక్ట్ చేసింది.(Janhvi Kapoor)

Also Read: Srikanth: ఆ హీరోయిన్ నాతో అన్ని పనులు చేసి చివరికి అన్నా అని పిలిచింది.?

మొదట పీకాక్ రాయల్ బ్లూ లెహంగా ధరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంటనే ఆరెంజ్ రెడ్ కాంబినేషన్లో ఉండే మరో లెహంగాని కూడా వేసుకుంది. అయితే ఈ లెహంగాకు తగ్గట్లే తన మెడలో నెక్ చోకర్ పెట్టుకుంది.ప్రస్తుతం నెక్ చోకర్ తో ఉన్న ఫొటోస్ అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే ఆ నెక్లెస్ విలువ అంతా ఇంతా కాదు. ఏకంగా లక్షల్లోనే ఉంది.

Janhvi Kapoor necklace cost

అంతేకాదు దాని ధర తెలిస్తే అందరి ఫ్యూజ్ లు ఎగిరిపోవడం ఖాయం.ఎందుకంటే జాన్వి కపూర్ త మెడలో వేసుకున్న ఆ నెక్లెస్ ధర అక్షరాల 52 లక్షలట..ప్రస్తుతం జాన్వీ వేసుకున్న ఆ నెక్ చోకర్ ధర అన్ని లక్షలు ఉండడంతో ఈ విషయం తెలిసీన చాలామంది నెటిజన్లు ఏంటి ఒక్క నెక్లెస్ కే 52 లక్షలా..ఆ నెక్లెస్ ధరతో ఓ లగ్జరీ ఇల్లు కొనుక్కోవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Janhvi Kapoor)