Nagarjuna: My sons don't have bad habits like Nani

Nagarjuna: నాగార్జున నాని కాంబినేషన్లో దేవదాసు మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా సమయంలో నాగార్జున, నాని ప్రవర్తనలో ఏ విషయం గమనించారో ఏమో తెలియదు కానీ నానిపై ఈ సినిమా ఈవెంట్లో సంచలన కామెంట్స్ చేశారు.నా కొడుకులకు నాని లాంటి ప్రవర్తన లేదు అంటూ ఆయన మాట్లాడడం సంచలనం సృష్టించింది.

Nagarjuna: My sons don’t have bad habits like Nani

అయితే అప్పటి ఓల్డ్ వీడియో మరొకసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ నానికి ఉన్న ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి..నాగార్జున దానిని ఎందుకు ఎత్తి చూపారు అనేది ఇప్పుడు చూద్దాం.. నాచురల్ స్టార్ నాని గురించి నాగార్జున చెప్పినా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే..నాని అతిగా ఫోన్ యూస్ చేస్తారట.. ఈ విషయాన్ని ఆ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ.. నాని విపరీతంగా ఫోన్ చూస్తాడు.(Nagarjuna)

Also Read: Aswini datt: నాగ్ అశ్విన్ చెప్పుల వెనకున్న కథ చెప్పిన అశ్వినీ దత్.. ‘అరిగిన చెప్పులు నాగి’ వి కాదా.?

సినిమా షూటింగ్ సెట్లో అందరూ మామూలుగానే ఉంటారు.కానీ నాని మాత్రమే ఎప్పుడు ఫోన్ లో మునిగిపోయి ఉంటారు. నానికి ఫోనే లోకం. ఆ ఫోన్ నుండి బయటపడడం లేదు.ఈ విషయం గురించి నేను అడగగా అదేం లేదు నేను అది సెర్చ్ చేస్తున్నాను ఇది సెర్చ్ చేస్తున్నాను అని చెబుతారు.

Nagarjuna: My sons don't have bad habits like Nani

కానీ ఇది నానికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్. ఇలాంటి హ్యాబిట్ నా కొడుకులకు లేదు. నా కొడుకులు సినిమా షూటింగ్ సెట్లో అయినా సరే ఇంటికి వచ్చాక నైనా సరే ఫోన్ ని అతిగా యూస్ చేయరు.అవసరం అయితేనే ఫోన్ వాడతారు అంటూ నాగార్జున నానికి చురకలు అంటించారు.(Nagarjuna)