Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీనా సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా మంచి పనులు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికే వెయ్యికి చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించిన సంగతి తెలిసిందే.
Mahesh Babu: Once again Mahesh Babu has shown his great heart
ఎవరైనా కష్టం లో ఉంటే ముందుండి నడిపిస్తున్నాడు మహేష్ బాబు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు వీరాభిమాని కి సాయం చేశాడు. మోపిదేవి పెదప్రోలు లో కాకర్లమూడి రాజేష్ అనే వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణకు అండ్ మహేష్ బాబుకు వీరాభిమాని. అతనికి భార్య అండ్ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. రాజేష్ కి మహేష్ బాబు మీద ఉన్న పిచ్చి ప్రేమతో తన ముగ్గురు కూతుర్లకు కూడా మహేష్ బాబు సినిమాల పేర్లే పెట్టుకున్నాడు.
Also Read: Amitabh Bachchan: నిర్మాత కాళ్లు మొక్కిన అమితాబచ్చన్.. కారణం తెలిస్తే షాక్..!
రాజేష్ మొదటి కూతురుకి అర్జున్ అని రెండో కూతురికి అతిథి అని మూడవ కూతురుకి ఆగడు అని పేర్లు పెట్టాడు. అయితే రాజేష్ ప్రస్తుతం కిడ్నీ ఫెయిల్ అయి చావు బ్రతుకులలో ఉన్నాడు. అందులో నువ్వు పెద్ద కుటుంబం కావడంతో పిల్లలు చదువు మానేసి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద కొడుకు చప్పున షాప్ లో పనిచేస్తూ ఇంటి ని నెట్టుకొస్తున్నాడు. అయితే ఈ విషయం ఆ పిల్లలు చదువే స్కూల్ ప్రిన్సిపాల్ కి తెలియడంతో మహేష్ బాబు అభిమానులకి ఈ విషయాన్ని తెలియజేశారు.
ఇక ఈ విషయం మహేష్ బాబుకు తెలియడంతో మహేష్ ఫౌండేషన్ టీం ఆ గ్రామానికి వచ్చి రమేష్ పిల్లలని ఆదుకున్నారు. వారిని స్కూల్లో జాయిన్ చేయించి డబ్బులు కట్టారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మహేష్ బాబు నుంచే డబ్బులు వస్తాయని వాళ్లని చదివించే బాధ్యత మాదే అని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కి తెలియజేశారు. దీంతో మహేష్ బాబు చేసిన ఈ మంచి పనికి అభిమానులు శభాష్ అంటున్నారు.(Mahesh Babu)